Home న్యూస్ 3 రెట్లు అధికం…ఇదేమి రికార్డ్ సామి!!

3 రెట్లు అధికం…ఇదేమి రికార్డ్ సామి!!

0

   సోషల్ మీడియా లో ఫ్యాన్స్ ఖాళీ సమయం లో భారీ ట్రెండ్స్ చేసుకోవడం లో ఫుల్ బిజీ గా ఉన్నారు, రోజు కో రకమైన ట్రెండ్ తో గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా ఎప్పుడూ లేనంత యాక్టివ్ గా మారిపోయింది, టాలీవుడ్ లో అయితే వరుస ట్రెండ్స్ తో ఫ్యాన్స్ లాక్ డౌన్ ను చాలా వరకు మర్చి పోయే విధంగా సాలిడ్ ట్రెండ్స్ తో దుమ్ము దుమారం చేస్తూ దూసుకు పోతుండగా….

ఈ రోజు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వంతు వచ్చింది, సోషల్ మీడియా లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ నిన్నటి నుండి ఇవాళ వరకు భారీ ట్రెండ్ చేశారు, రీసెంట్ గా ఎన్టీఆర్ బర్త్ డే కామన్ డిస్ప్లే ట్రెండ్ తో సరికొత్త రికార్డ్ అడ్వాన్స్ గానే కొత్తగా ఇప్పుడు

ఎన్టీఆర్ బర్త్ డే అడ్వాన్స్ ట్రెండ్ రికార్డ్ తో బెండు తీశారు. టాలీవుడ్ లో హీరోల అడ్వాన్స్ బర్త్ డే ట్రెండ్ అన్నది కామన్, అంటే హీరోల బర్త్ డే కి ఇంకా ఇన్ని రోజులు ఉందీ అని ఫ్యాన్స్ సోషల్ మీడియా లో ట్రెండ్ చేస్తారు.

ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ ట్రెండ్ లో ఇది వరకు ట్రెండ్ కి మూడు రెట్లకి పైగా ట్వీట్స్ ని నమోదు చేసి ఆల్ టైం రికార్డ్ కొట్టారు. “#NTRBdayFestBegins” హాష్ టాగ్ తో సోషల్ మీడియా లో భారీ ట్రెండ్ చేయగా 24 గంటలు పూర్తీ అయ్యే సరికి 8.45 మిలియన్స్ కి పైగా ట్వీట్స్ నమోదు చేసి సంచలనం సృష్టించారు.

ఇక టాలీవుడ్ లో టాప్ అడ్వాన్స్ బర్త్ డే ట్రెండ్స్ ని గమనిస్తే
1. #NTRBdayFestBegins – 8.45Mil***
2. #JANASENANIBdayCelebrationsIn15D – 2.4Mil
3. NTR Fans (100 Days-2019) – 2M
4. Prabhas Fans (50 Days) – 1.7 M
5. PK Fans (50 Days) – 1.4 M
ఇదీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియా లో సృష్టించిన ఆల్ టైం రికార్డ్ ట్రెండ్ భీభత్సం. ఇప్పుడే ఇలా ఉంటే… ఎన్టీఆర్ బర్త్ డే కి ఎ రేంజ్ లో ట్రెండ్ చేస్తారో చూడాలి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here