Home న్యూస్ టాప్ 2 తో దుమ్ము లేపిన అజిత్ ఫ్యాన్స్!!

టాప్ 2 తో దుమ్ము లేపిన అజిత్ ఫ్యాన్స్!!

0

 

  ఇటు టాలీవుడ్ ఫ్యాన్స్ అందరూ సోషల్ మీడియా లో భారీ ఎత్తున రోజుకొక ట్రెండ్ తో ఫుల్ బిజీ గా ఉండగా లేటెస్ట్ గా కోలివుడ్ ఫ్యాన్స్ కూడా జోరు చూపడం మొదలు పెట్టారు. కోలివుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ పుట్టిన రోజు అవ్వడం తో సోషల్ మీడియా లో అజిత్ కుమార్ ఫ్యాన్స్ భారీ లెవల్ లో ట్విట్టర్ లో ట్రెండ్ చేయడం మొదలు పెట్టి దుమ్ము లేపారు.

పుట్టిన రోజు ట్రెండ్స్ లో ఇండియా వైడ్ గా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ట్రెండ్ ని నమోదు చేసి సంచలనం సృష్టించారు అజిత్ ఫ్యాన్స్. కోలివుడ్ తరపున ఆల్ టైం బిగ్గెస్ట్ బర్త్ డే ట్రెండ్ ని నమోదు చేశారు. ఇది వరకు కోలివుడ్ తరపున ఇలయ దళపతి విజయ్….

పుట్టిన రోజు సమయం లో మొత్తం మీద 24 గంటల్లో 3.03 మిలియన్ ట్వీట్స్ నమోదు అవ్వగా ఇప్పుడు ఆ రికార్డును డబుల్ మార్జిన్ తో కొట్టిన అజిత్ ఫ్యాన్స్ ఆల్ టైం న్యూ రికార్డ్ ను నమోదు చేస్తూ 8.43 మిలియన్ ట్వీట్స్ ని 24 గంటల్లో పోల్ చేశారు.

మొత్తం మీద ఇండియా లో ఆల్ టైం బిగ్గెస్ట్ బర్త్ డే ట్రెండ్స్ ని ఒకసారి గమనిస్తే
Top 7 Biggest Birthday Trends in India
#HappyBirthdayPawanKalyan: 10.51M
#HBDDearestThalaAJITH-8.43M**
#HappyBirthdaySSMB- 8.3M
#HBDJanaSenaniPawankalyan: 7.4M
#HBDSuperstarMAHESH: 4.5M
#HappyBirthdayPrabhas: 4.2M
#HBDEminentVijay- 3.03M
ఇవీ మొత్తం మీద ఇండియా లో బిగ్గెస్ట్ బర్త్ డే ట్రెండ్స్…

ఇక టాప్ ప్లేస్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే ట్రెండ్ అలాగే కొనసాగుతుంది, అజిత్ ఫ్యాన్స్ జోరు చూసి ఆ రికార్డ్ బ్రేక్ చేస్తారు అనుకున్నా టాప్ 2 ప్లేస్ తో సరిపెట్టుకున్నారు, ఇక నెక్స్ట్ బిగ్ బర్త్ డే ట్రెండ్ ఎన్టీఆర్ ది ఈ నెల 21 న ఉంది. మరి ఆ రోజు రచ్చ ఏ విధంగా ఉంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here