Home న్యూస్ మగధీర-లెజెండ్ ఫెయిల్ అయ్యాయి….ఈ సినిమా ఏమవుతుందో ఇక!

మగధీర-లెజెండ్ ఫెయిల్ అయ్యాయి….ఈ సినిమా ఏమవుతుందో ఇక!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర కొత్త సినిమాలకు సైతం అనుకున్న రేంజ్ లో రెస్పాన్స్ ఇప్పుడు ఆడియన్స్ నుండి రావడం కష్టం అవుతూ ఉండగా రీసెంట్ టైంలో రీ రిలీజ్ లు కూడా అనుకున్న రేంజ్ లో అంచనాలను అందుకోవడం లేదు. కొన్ని రీ రిలీజ్ లు పర్వాలేదు అనిపించేలా పెర్ఫార్మ్ చేసినా కూడా చాలా వరకు సినిమాలు మాత్రం..

ఏమాత్రం అంచనాలను అందుకోలేక పోయాయి…ఇలాంటి టైంలో రీసెంట్ గా రామ్ చరణ్(Ram Charan) పుట్టిన రోజు కానుకగా రీ రిలీజ్ చేసిన మగధీర(Magadheera Movie) ఏమాత్రం అంచనాలను అందుకోలేక పోయింది. ఇక 10 ఏళ్ల క్రితం రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయిన బాలకృష్ణ(Nandamuri Balakrishna) నటించిన…

లెజెండ్(Legend Movie) రీ రిలీజ్ చేయగా ఆ సినిమా కూడా ఏమాత్రం అంచనాలను అందుకోలేక పోయింది…ఇలా ఒకప్పటి బ్లాక్ బస్టర్ మూవీస్ రీ రిలీజ్ లో ఏమాత్రం అంచనాలను అందుకోలేక జనాలను థియేటర్స్ కి రప్పించే విషయంలో విఫలం అయ్యింది. ఇక ఈ సినిమాల రిజల్ట్ తర్వాత ఇప్పుడు ఆడియన్స్ ముందుకు ఈ వీకెండ్ లో…

మరో క్లాసిక్ మూవీ రీ రిలీజ్ కానుంది…. ఆడియన్స్ ముందుకు శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో చేసిన హ్యాపీడేస్(HappyDays Movie) రీ రిలీజ్ కానుంది. ఒకప్పుడు యూత్ ను ఓ రేంజ్ లో ఆకట్టుకున్న ఈ సినిమా ప్రస్తుతం రీ రిలీజ్ లు ఆడియన్స్ అంచనాలను అందుకోలేక పోతున్న టైంలో ఇప్పుడు హ్యాపీడేస్ మూవీ రీ రిలీజ్ లో ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here