Home న్యూస్ జనాల మాట వినని డబుల్ ఇస్మార్ట్ టీం…ఇప్పుడు చరిత్రకెక్కబోతుంది!

జనాల మాట వినని డబుల్ ఇస్మార్ట్ టీం…ఇప్పుడు చరిత్రకెక్కబోతుంది!

1

ఈ ఇయర్ సంక్రాంతి వీకెండ్ తర్వాత బెస్ట్ హాలిడేస్ ఉన్న వీకెండ్ గా అనుకున్న ఆగస్టు 15 వీకెండ్ లో మీడియం రేంజ్ మూవీస్ లో మంచి హైప్ నడుమ రిలీజ్ అయ్యి హిట్ టాక్ కనుక వచ్చి ఉంటే కచ్చితంగా బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ రచ్చ చేస్తుంది అన్న నమ్మకం ఉన్న ఉస్తాద్ రామ్ పోతినేని(Ram Pothineni) నటించిన…

లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ అయిన డబుల్ ఇస్మార్ట్(Double iSmart) మూవీ మొదటి ఆటకే ఫ్లాఫ్ టాక్ ను సొంతం చేసుకోగా, సినిమా లో కొన్ని సీన్స్ ని ఎడిట్ చేసి చూస్తె ఓవరాల్ గా పర్వాలేదు అనిపించే కంటెంట్ ఉన్న సినిమాలనే అనిపించగా…

సినిమా చూసిన ఆడియన్స్ చాలా మంది సినిమాలో చాలా రోతగా అనిపించినా ఆలీ కామెడీ ట్రాక్ మొత్తాన్ని ఎంత వీలయితే అంత త్వరగా డిలేట్ చేస్తే సినిమాకి ఎంతో కొంత బెటర్ ఆక్యుపెన్సీ పెరిగే అవకాశం ఆడియన్స్ థియేటర్స్ కి వచ్చే అవకాశం ఉంటుంది అంటూ…

Double iSmart Movie 4 Days Total WW Collections!!

సోషల్ మీడియాలో చాలా కామెంట్స్ చేశారు….ఇదే టైంలో మిస్టర్ బచ్చన్ మూవీ వెంటనే స్పందించి 13 నిమిషాల ఫుటేజ్ ను కూడా డిలేట్ చేశారు, కానీ డబుల్ ఇస్మార్ట్ మూవీ టీం మాత్రం ఎవ్వరి ఫీడ్ బ్యాక్ ను పట్టించు కోలేదు, ఆలీ సీన్స్ ను అలానే ఉంచారు….

దాంతో లాంగ్ ఎక్స్ టెండెడ్ వీకెండ్ లో ఎంతో కొంత గ్రోత్ ని అయినా చూపిస్తుంది అనుకున్న డబుల్ ఇస్మార్ట్ కంప్లీట్ గా దెబ్బ పడిపోయి బాక్స్ ఆఫీస్ దగ్గర మీడియం రేంజ్ మూవీస్ పరంగా ఇప్పుడు వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డిసాస్టర్ మూవీస్ లో ఒకటిగా నిలవడం ఇక…

ఖాయంగా కనిపిస్తూ ఉండగా మేకర్స్ ఆడియన్స్ మాట విని ఆలీ ట్రాక్ ని అలాగే ఓవర్ ది టాప్ అనిపించే కొన్ని సీన్స్ ని ట్రిమ్ చేసి ఉన్నా కూడా రెస్పాన్స్ కొంచం పెరిగి ఎంతో కొంత రెవెన్యూని జనరేట్ చేసేది కానీ ఇప్పుడు మంచి హైప్ నడుమ వచ్చిన సీక్వెల్ ఎపిక్ డిసాస్టర్ గా నిలవడం ఖాయం అయిపొయింది.

Double iSmart Movie 3 Days Total WW Collections!!

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here