Home న్యూస్ ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, థియేటర్స్, బిజినెస్…బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఇదే!!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, థియేటర్స్, బిజినెస్…బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఇదే!!

0

ఒకప్పుడు మినిమమ్ గ్యారెంటీ హీరోగా ఉన్నా కూడా తర్వాత వరుస పెట్టి ఫ్లాఫ్స్ ను ఫేస్ చేసిన అల్లరి నరేష్ సెకెండ్ ఇన్నింగ్స్ లో నాంది సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకోగా ఆ సినిమా తర్వాత ఇప్పుడు ఆడియన్స్ ముందుకు అల్లరి నరేష్ నటించిన లేటెస్ట్ మూవీ ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమాతో ఈ వీకెండ్ లో బరిలోకి దిగుతూ ఉండగా సినిమా పై ఆడియన్స్ లో లైట్ గా బజ్ ఉంది…

సినిమా రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంటే మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉండగా సినిమా ఓవరాల్ గా డీసెంట్ నంబర్ ఆఫ్ థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఒకసారి సినిమా టోటల్ రిలీజ్ థియేటర్స్ కౌంట్ ని గమనిస్తే…

👉Nizam – 150+
👉Ceeded – 60~
👉Andhra – 180+
Total AP TG: 390+
👉Rest – 120~
WW Total – 510
ఇదీ మొత్తం మీద సినిమా టోటల్ గా రిలీజ్ అవుతున్న థియేటర్స్ కౌంట్ లెక్క. ఇక సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా వాల్యూ బిజినెస్ రేంజ్ అటూ ఇటూగా….

4 కోట్ల రేంజ్ లో ఉంటుందని అంచనా… దాంతో సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ అవ్వాలి అంటే మినిమమ్ 4.50 కోట్ల లోపు షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంటుంది, సినిమా కి టాక్ బాగుంటే కచ్చితంగా బాక్స్ ఆఫీస్ దగ్గర జోరు చూపించే అవకాశం అయితే ఉంటుంది, మరి సినిమా ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here