Home న్యూస్ అక్కడ ఎపిక్ బ్లాక్ బస్టర్…తెలుగు బిజినెస్,థియేటర్స్ అండ్ క్లీన్ హిట్ టార్గెట్ ఇదే!!

అక్కడ ఎపిక్ బ్లాక్ బస్టర్…తెలుగు బిజినెస్,థియేటర్స్ అండ్ క్లీన్ హిట్ టార్గెట్ ఇదే!!

0

తమిళనాడులో రిలీజ్ అయినప్పటి నుండి ఊహకందని కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ బాక్స్ ఆఫీస్ ను ఓ రేంజ్ లో షేక్ చేసిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ లవ్ టుడే సినిమా ఆడియన్స్ ముందుకు ఈ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు వచ్చేస్తుంది. తెలుగు లో దిల్ రాజు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్న ఈ సినిమా ఓవరాల్ గా ఓన్ గానే రిలీజ్ అవుతున్నా కానీ ఓవరాల్ వాల్యూ బిజినెస్ రేంజ్…

అటూ ఇటూగా 2.70 కోట్ల రేంజ్ లో ఉంటుందని అంచనా. ఆ లెక్కన సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు లో క్లీన్ హిట్ అవ్వాలి అంటే మినిమమ్ 3 కోట్లకి అటూ ఇటూగా షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందని చెప్పాలి.

ఇక సినిమా తెలుగు లో టోటల్ గా రిలీజ్ అవుతున్న థియేటర్స్ కౌంట్ ని గమనిస్తే…
👉Nizam – 105+
👉Ceeded – 45~
👉Andhra – 135+
Total AP TG: 285+
మొత్తం మీద 2.85 థియేటర్స్ లో గ్రాండ్ రిలీజ్ నే సొంతం చేసుకోబోతుంది ఈ సినిమా ఇప్పుడు…

తెలుగులో కూడా తమిళ్ లో వచ్చిన రేంజ్ లో టాక్ కనుక వస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర కచ్చితంగా సంచలనాలు సృష్టించే అవకాశం ఈ సినిమా కి ఎంతైనా ఉందని చెప్పాలి. ఈ వీకెండ్ మూవీస్ లో కాలేజ్ యూత్ ని టార్గెట్ చేసిన సినిమా ఇదే అవ్వడంతో ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here