Home గాసిప్స్ కొత్త సినిమా ఎప్పుడు స్టైలిష్ స్టార్

కొత్త సినిమా ఎప్పుడు స్టైలిష్ స్టార్

0

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన రీసెంట్ మూవీ నాపేరుసూర్య రిలీజ్ అయ్యి 7 నెలలకి పైగానే అవుతుంది. ఆ సినిమా రిజల్ట్ ని పక్కకు పెడితే అల్లుఅర్జున్ తర్వాత సినిమా ఎప్పుడు మొదలు అవుతుంది అనేది క్లారిటీ లేకుండా ఉంది..

లింగుస్వామి, విక్రం కుమార్ ఇలా కొంతమంది డైరెక్టర్స్ పేర్లు వినిపించినా ఎవ్వరు ఫైనల్ కాలేదు. ఇక గత కొన్ని వారాలుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ హీరోగా కొత్త సినిమా చేయబోతున్నాడు అన్న వార్తలు చక్కర్లు కొట్టాయి.

ఇది ఆల్ మోస్ట్ కన్ఫాం అనే టాక్ వచ్చినా ఇప్పటికీ ఎలాంటి అఫీషియల్ కన్ఫామేషణ్ లేకుండా పోయింది. దాంతో స్టైలిష్ స్టార్ అభిమానులు అల్లు అర్జున్ అప్ కమింగ్ మూవీ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here