Home గాసిప్స్ తమిళ్ టాప్ 2 డైరెక్టర్స్ తో అల్లు అర్జున్….ఇక ఊచకోత ఖాయం!!

తమిళ్ టాప్ 2 డైరెక్టర్స్ తో అల్లు అర్జున్….ఇక ఊచకోత ఖాయం!!

0

కెరీర్ బెస్ట్ ఫామ్ తో దూసుకు పోతున్న టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) అల వైకుంఠ పురంలో(ala vaikunthapurramuloo) మరియు పుష్ప(Pushpa The Rise) తో బాక్ టు బాక్ బ్లాక్ బస్టర్స్ ను సొంతం చేసుకున్నాడు. పుష్ప సినిమా తెలుగు లో….

కొంచం అండర్ పెర్ఫార్మ్ చేసినా కూడా హిందీలో ఇతర భాషల్లో సాలిడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపగా ఈ సినిమా తర్వాత ఇప్పుడు పుష్ప2(Pushpa The Rule) తో ఫుల్ బిజీగా ఉన్న అల్లు అర్జున్ పుష్ప2 సినిమా తర్వాత ఏ సినిమాను…

అఫీషియల్ గా అయితే కమిట్ అవ్వలేదు కానీ అల్లు అర్జున్ ముందు త్రివిక్రమ్ తో సినిమా కమిట్ అయినా కూడా ఇప్పుడు ఆ సినిమాకి గ్యాప్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది….ఇక తన అప్ కమింగ్ మూవీస్ డైరెక్టర్స్ లో అందరి కన్నా ముందు నిలుస్తూ ఇద్దరు కోలివుడ్ టాప్ డైరెక్టర్స్ రేసులో ముందు ఉన్నారు… ఒకరు సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) తో జైలర్(Jailer Movie) లాంటి…

Pushpa 2 Weeks(14 Days) Total Collections

బ్లాక్ బస్టర్ కొట్టిన డైరెక్టర్ నెల్సన్ కాగా మరొకరు ప్రస్తుతం కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్(Shah Rukh Khan) తో జవాన్(Jawan Movie) లాంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అట్లీ…ఈ ఇద్దరిలో అట్లీ సినిమా ఆల్ రెడీ కన్ఫాం అవ్వగా నెల్సన్  రీసెంట్ గా కథని వినిపించారని సమాచారం….

ప్రస్తుతం పుష్ప2, తర్వాత అట్లీ సినిమా, ఆ తర్వాత పుష్ప3(రూమర్) తర్వాత నెల్సన్ తో సినిమా ఉండే అవకాశం ఉందని స్ట్రాంగ్ గా బజ్ వినిపిస్తూ ఉండగా….  తమిళ్ లో కూడా అల్లు అర్జున్ కి మంచి మార్కెట్ ఉండటం… హిందీలో పుష్పతో క్రేజ్ రావడం….

మలయాళంలో ఎప్పటి నుండో క్రేజ్ ఉండటంతో పెర్ఫెక్ట్ గా తన అప్ కమింగ్ మూవీస్ ని ప్లాన్ చేసుకుంటున్న అల్లు అర్జున్ సౌత్ తో పాటు పాన్ ఇండియా మొత్తం రీచ్ అయ్యే సినిమాలను ఎంపిక చేసుకుంటున్నాడు… ఇక ఈ సినిమాలతో అంచనాలను అందుకుంటే వచ్చే టైంలో తన మార్కెట్ రేంజ్ ఓ లెవల్ లో పెరిగే అవకాశం ఎంతైనా ఉంది.

Pushpa 11 Days Total Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here