Home న్యూస్ అల్లూరి: 3 కోట్లు కావాలి…ఎదురు డబ్బించి ఆదుకున్నా 7 రోజుల్లో వచ్చింది ఇది!!

అల్లూరి: 3 కోట్లు కావాలి…ఎదురు డబ్బించి ఆదుకున్నా 7 రోజుల్లో వచ్చింది ఇది!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర బాక్ టు బాక్ ఫ్లాఫ్స్ లో ఉన్నప్పటికీ కూడా ఈ సినిమా తో మంచి కంబ్యాక్ ని సొంతం చేసుకుంటాను అన్న నమ్మకంతో ఉన్న శ్రీ విష్ణు నటించిన లేటెస్ట్ మూవీ అల్లూరి రీసెంట్ గా రిలీజ్ అవ్వగా రిలీజ్ రోజున ఇబ్బందులను ఫేస్ చేయడంతో తన జేబులో నుండి 2 కోట్లు పూచికత్తుతో సినిమాను రిలీజ్ చేయించిన శ్రీ విష్ణుకి టైం అస్సలు కలిసి రాలేదు అనే చెప్పాలి ఇప్పుడు…

బాక్స్ అఫీస్ దగ్గర అల్లూరి సినిమాకి పర్వాలేదు అనిపించే టాక్ ఉన్నా జనాలు థియేటర్స్ కి మాత్రం రాలేదు. దాంతో సినిమా వీకెండ్ లోనే స్లో అవ్వగా వర్కింగ్ డేస్ లో ఏమాత్రం ఇంపాక్ట్ చూపలేదు. లాస్ట్ 3 రోజుల్లో అతి కష్టం మీద 10 లక్షల షేర్ ని అందుకున్న అల్లూరి…

టోటల్ గా మొదటి వారంలో సాధించిన కలెక్షన్స్ ఇలా ఉన్నాయి…
👉Nizam: 23L
👉Ceeded: 10L
👉UA: 9L
👉East: 7L
👉West: 5L
👉Guntur: 6L
👉Krishna: 8L
👉Nellore: 5L
AP-TG Total:- 0.73CR(1.40Cr~ Gross)
👉Ka+ROI- 3L
👉OS – 6L
Total World Wide – 0.82CR(1.60CR~ Gross)

మొత్తం మీద సినిమా వర్త్ బిజినెస్ 2.7 కోట్ల రేంజ్ లో ఉండగా సినిమా 3 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా సినిమా7 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 2.18 కోట్ల షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎదురు డబ్బిలిచ్చి సినిమాను రిలీజ్ చేసినా బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశ పరిచింది ఈ సినిమా..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here