Home టోటల్ కలెక్షన్స్ అంబాజీపేట మ్యారేజి బ్యాండు టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్!

అంబాజీపేట మ్యారేజి బ్యాండు టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ ఇయర్ రైటర్ పద్మభూషణ్ సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న యంగ్ హీరో సుహాస్(Suhas)నటించిన లేటెస్ట్ మూవీ అంబాజీపేట మ్యారేజి బ్యాండు(Ambajipeta Marriage Band Movie) మూవీ ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా వచ్చి పర్వాలేదు అనిపించే రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా…

వీకెండ్ లో మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమా తర్వాత మాత్రం వర్కింగ్ డేస్ ఇంపాక్ట్ వలన స్లో డౌన్ అయిన సినిమా మొత్తం మీద బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకుంది కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర రైటర్ పద్మభూషణ్ సినిమా మాదిరిగా అయితే భారీ లాభాలను ఏమి సొంతం చేసుకోలేదు…

ఉన్నంతలో సినిమా బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే టైంకి ఫైనల్ రన్ లో సాధించిన టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే…
Ambajipeta marriage Band Total WW Collections
👉Nizam: 1.46CR~
👉Total AP: 2.15CR~
Total AP-TG Collections:- 3.61RCR~(7.30CR~ Gross)
👉KA+ROI+OS: 1.12CR
Total WW Collections- 4.73CR(10.00CR~ Gross)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 3 కోట్ల రేంజ్ లో వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా టోటల్ రన్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద 1.73 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను అందుకుంది… దాంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ గా పరుగును కంప్లీట్ చేసుకుంది. మొత్తం మీద సుహాస్ కి బాక్ టు బాక్ హిట్స్ సొంతం అయ్యి డీసెంట్ మార్కెట్ తనకి సొంతం అయ్యేలా చేసిందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here