Home న్యూస్ హనుమాన్: 3 కోట్లకు అమ్మితే ఓవర్సీస్ లో వచ్చిన హిస్టారికల్ లాభం ఎంతంటే!

హనుమాన్: 3 కోట్లకు అమ్మితే ఓవర్సీస్ లో వచ్చిన హిస్టారికల్ లాభం ఎంతంటే!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర హిస్టారికల్ కలెక్షన్స్ తో లాంగ్ రన్ ను సొంతం చేసుకున్న మమ్మోత్ బ్లాక్ బస్టర్ హనుమాన్(HanuMan) తెలుగు రాష్ట్రాలలో ఇప్పటికీ లిమిటెడ్ షేర్స్ ని ఇంకా సొంతం చేసుకుంటూ పరుగును కొనసాగిస్తూ ఉండగా సినిమా ఓవర్సీస్ లో మాత్రం రన్ కంప్లీట్ చేసుకుంది అని చెప్పాలి ఇప్పుడు…

సినిమాను ఓవర్సీస్ లో రిలీజ్ టైంలో 3 కోట్ల రేంజ్ రేటుకి అమ్మారు…. సినిమా 1 మిలియన్ అందుకుంటే హిట్ గీతని దాటుతుంది అనుకోగా సినిమా యునానిమస్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుని సెన్సేషనల్ కలెక్షన్స్ తో లాంగ్ రన్ ను దక్కించుకుంది. టోటల్ రన్ లో ఊహకందని లాభాలను దక్కించుకుని పరుగును కంప్లీట్ చేసుకుంది ఈ సినిమా…

HanuMan Movie 17 Days Total WW Collections!

సినిమా టోటల్ ఓవర్సీస్ లో రన్ కంప్లీట్ అయ్యే టైంకి డాలర్స్ లో 6.9 మిలియన్ డాలర్స్ దాకా వసూల్ చేసి పరుగును కంప్లీట్ చేసుకుంది.. ఇండియన్ కరెన్సీలో ఆల్ మోస్ట్ 57.2 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ తో పరుగును కంప్లీట్ చేసుకోగా ఇందులో నుండి వర్త్ షేర్ మొత్తం మీద 28.60 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుని….

పరుగును పూర్తి చేసుకుని ఊహకందని ఊచకోత కోసింది…. సినిమా మొత్తం మీద 3 కోట్ల బిజినెస్ మీద ఒక్క ఓవర్సీస్ లోనే అందరి అంచనాలను మించి పోయి 25.60 కోట్ల మమ్మోత్ ప్రాఫిట్ ను సొంతం చేసుకుని హిస్టారికల్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక టోటల్ రన్ లో అన్ని చోట్లా కలిపి సినిమా ఎలాంటి కలెక్షన్స్ తో పరుగును కంప్లీట్ చేసుకుంటుందో చూడాలి.

HanuMan Movie 16 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here