Home న్యూస్ చిన్న సినిమా ఫస్ట్ వీక్ దుమ్ము లేపే వ్యూస్ తో దంచికొట్టింది!!

చిన్న సినిమా ఫస్ట్ వీక్ దుమ్ము లేపే వ్యూస్ తో దంచికొట్టింది!!

0

పాయల్ రాజ్ పుత్ మరియు చైతన్య కృష్ణ ల కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ అనగనగా ఓ అతిధి, థ్రిల్లర్ మూవీ గా తెరకెక్కిన ఈ సినిమా కన్నడ సినిమా రీమేక్ గా రాగా సినిమా ను ఎక్స్ క్లూజివ్ గా ఆహా యాప్ లో డైరెక్ట్ రిలీజ్ ని రీసెంట్ గా చేసిన విషయం తెలిసిందే, సినిమా టీసర్ ట్రైలర్ లు కొంతమేర ఆకట్టుకోవడం తో సినిమా కి…

మినిమం క్రేజ్ పెరగడం మొదలు అవ్వగా సినిమా రిలీజ్ అయ్యాక కూడా సినిమా లెంత్ తక్కువే అయినా ఉన్నవి తక్కువ రోల్స్ అయినా కానీ అందరి పెర్ఫార్మెన్స్ బాగుండటం క్లైమాక్స్ ఎమోషనల్ గా మెప్పించడం తో సినిమా కి రెస్పాన్స్ ఆడియన్స్ నుండి మొత్తం మీద పర్వాలేదు…

ఈజీగా ఒకసారి చూడొచ్చు అన్న టాక్ స్ప్రెడ్ అవ్వగా RX100 తర్వాత పెర్ఫార్మెన్స్ పరంగా పాయల్ రాజ్ పుత్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ తో మెప్పించడంతో అది కూడా సినిమాకి ప్లస్ అయ్యి మొత్తం మీద మొదటి వారం లో సినిమా కి సాలిడ్ గా వ్యూస్ దక్కడం విశేషం అని చెప్పొచ్చు.

ఆహా యాప్ సినిమాను ఎంత పెట్టి కొన్నది అన్నది ఇంకా రివీల్ అవ్వలేదు కానీ మొదటి వీకెండ్ లో సినిమా మొత్తం మీద 1 లక్షా 35 వేల దాకా యూనిక్ వ్యూస్ ని మొదటి వారం పూర్తీ అయ్యే టైం కి 2 లక్షల 60 వేల దాకా యూనిక్ వ్యూస్ ని సొంతం చేసుకుంది అన్నది ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్న లెక్కలు అని చెప్పొచ్చు.

ఇక ఈ వ్యూస్ కి సినిమా ఎంతవరకు కలెక్షన్స్ ని అందుకోవచ్చు అన్నది అంచనా వేస్తె… ఆహా యాప్ ఒక నెల రేటు 50 ని టికెట్ రేటు అనుకుంటే… 2 లక్షల 60 వేల వ్యూస్ కి…1.3 కోట్ల దాకా కలెక్షన్స్ ని సినిమా సాధించవచ్చు అని చెప్పాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయినా ఇవి రావడం కష్టమే… ఇక లాంగ్ రన్ లో ఎలా హోల్డ్ చేస్తుందో చూడాలి మరి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here