Home న్యూస్ అమ్మింది 19 కోట్లకు…ఫస్ట్ వీక్ లో వచ్చింది ఇది…భారీ షాక్!

అమ్మింది 19 కోట్లకు…ఫస్ట్ వీక్ లో వచ్చింది ఇది…భారీ షాక్!

0

  మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లావణ్య త్రిపాటి, అదితి రావ్ హైదరి ల కాంబినేషన్ లో ఘాజీ అటాక్ డైరెక్టర్ సంకల్ప్ డైరెక్షన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ అంతరిక్షం బాక్స్ ఆఫీస్ దగ్గర పోయిన వీకెండ్ లో రిలీజ్ అవ్వగా మొదటి ఆటకే సినిమా పర్వాలేదు అనిపించే టాక్ ని సొంతం చేసుకున్నా కానీ లాంగ్ రన్ లో అనుకున్న రేంజ్ వసూళ్ళ ని అందుకోలేక తొలివారం కలెక్షన్స్ లో నిరాశ పరిచింది.

సినిమాను టోటల్ గా 19 కోట్లకు వరల్డ్ వైడ్ గా అమ్మగా సినిమా మొదటి వీకెండ్ లో 4.7 కోట్ల రేంజ్ షేర్ ని వరల్డ్ వైడ్ గా అందుకోగా తర్వాత వర్కింగ్ డేస్ లో పూర్తిగా స్లో డౌన్ అయిన ఈ సినిమా మొత్తం మీద మొదటి వారం బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ గా…

7 కోట్లకి అటూ ఇటూ గా కలెక్షన్స్ ని అందుకున్నట్లు సమాచారం. దాంతో సినిమా బాక్స్ ఆఫీస్ ఫేట్ ఏంటో ఆల్ మోస్ట్ కన్ఫాం అయిందనే చెప్పాలి. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ కి మరో 13 కోట్ల షేర్ ని అందుకోవాలి, అది దాదాపు అసాధ్యమే అవ్వడం తో వరుణ్ తేజ్ ఖాతాలో ఫ్లాఫ్ పడటం ఖాయం అయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here