Home న్యూస్ అమ్మింది 19 కోట్లకి…3 రోజుల్లో వచ్చింది ఇది…. పాపం వరుణ్ తేజ్

అమ్మింది 19 కోట్లకి…3 రోజుల్లో వచ్చింది ఇది…. పాపం వరుణ్ తేజ్

0

  వరుసగా రెండు బాక్ టు బాక్ విజయాలతో యమ జోరు మీదున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ అంతరిక్షం బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ పోటి లో 5 సినిమాలలో ఏకైక ప్రయోగాత్మక సినిమాగా రిలీజ్ అవ్వగా పెద్దగా ఇంపాక్ట్ ని చూపలేక బాక్స్ ఆఫీస్ దగ్గర చేతులెత్తేసింది. సినిమాను టోటల్ గా 19 కోట్లకు వరల్డ్ వైడ్ గా అమ్మగా సినిమా మినిమమ్ 20 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగగా…

మొదటి వీకెండ్ ముగిసే సమయానికి రెండు రాష్ట్రాలలో కేవలం 3.7 కోట్ల షేర్ ని మాత్రమె సాధించింది. ఇక రెండు రాష్ట్రాల ఆవల టోటల్ గా మరో 70 లక్షల దాకా షేర్ ని అందుకున్న ఈ సినిమా టోటల్ గా మొదటి వీకెండ్ లో 4.4 కోట్ల షేర్ ని సాధించింది.

20 కోట్ల టార్గెట్ ని అందుకోవడానికి సినిమా మరో 15.5 కోట్ల కి పైగా షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. వర్కింగ్ డేస్ లో జోరు చూపక పొతే బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ నష్టాలనే ఈ సినిమా మిగిలించడం ఖాయమని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here