Home న్యూస్ 15 గంటల్లో 5 మిలియన్…న్యూ రికార్డ్ పక్కా

15 గంటల్లో 5 మిలియన్…న్యూ రికార్డ్ పక్కా

242
0

  టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బోయపాటి శ్రీను ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ వినయ విధేయ రామ అఫీషియల్ ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అవ్వగా యూట్యూబ్ లో సరికొత్త రికార్డులతో దూసుకు పోతుంది. సినిమా ట్రైలర్ కి వస్తున్న రెస్పాన్స్ కూడా అల్టిమేట్ లెవల్ లో ఉండగా ఇప్పుడు యూట్యూబ్ లో ట్రైలర్ రికార్డులు చూస్తుంటే 24 గంటల్లో కొత్త రికార్డులు పక్కా గా వస్తాయని అనిపిస్తుంది.

సినిమా ట్రైలర్ 15 గంటలు పూర్తీ అయ్యే సరికి యూట్యూబ్ లో 5 మిలియన్ వ్యూస్ ని కంప్లీట్ చేసుకోగా వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ 5 మిలియన్ వ్యూస్ రికార్డులలో ఇది ఒకటిగా చెప్పుకోవాలి. ఇక లైక్స్ పరంగా చూసుకుంటే 1 లక్ష 90 వేల కి పైగా లైక్స్ తో…

ఈ ట్రైలర్ దూసుకు పోతుంది. 24 గంటల్లో సరికొత్త రికార్డులు అందుకోవాలి అంతే 7.8 మిలియన్ వ్యూస్ ని 3 లక్షల 28 వేల లైక్స్ ని అందుకోవాలి..లైక్స్ కొంచం కష్టంగానే కనిపిస్తున్నా వ్యూస్ మాత్రం బ్రేక్ అయ్యే అవకాశం అయితే పుష్కలంగా ఉందని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!