Home న్యూస్ తెలుగు స్టేట్స్ లో 1st వీక్ ఆల్ టైం టాప్ షేర్ మూవీస్…రికార్డుల మీద రికార్డులు...

తెలుగు స్టేట్స్ లో 1st వీక్ ఆల్ టైం టాప్ షేర్ మూవీస్…రికార్డుల మీద రికార్డులు కొడుతున్న ప్రభాస్!!

0

మిగిలిన స్టార్స్ అందరూ సినిమాలను చాలా అరుదుగా చేస్తూ ఉన్న టైంలో వరుస పెట్టి పాన్ ఇండియా మూవీస్ తో మాస్ రచ్చ చేస్తున్న రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) సినిమా సినిమాకి తన రేంజ్ ని పెంచుకుంటూ దూసుకు పోతూ ఉండగా 7 నెలల క్రితమే బాక్స్ ఆఫీస్ దగ్గర సలార్(Salaar) మూవీ తో మాస్ ఆడియన్స్ ను మెప్పించగా…

ఇప్పుడు ఆడియన్స్ ముందుకు తన లేటెస్ట్ మూవీ కల్కి 2898AD(Kalki2898AD Movie)మూవీ తో మాస్ రచ్చ చేసిన రెబల్ స్టార్ సైన్స్ ఫిక్షన్ స్టోరీతో నే వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఊచకోత కోసే వసూళ్ళతో దుమ్ము లేపాడు…అందులో తెలుగు రాష్ట్రాల్లో మరింత జోరు చూపించిన…

రెబల్ స్టార్ మొత్తం మీద కల్కి మూవీతో 135.32 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని ఊహకందని ఊచకోత కోసింది… ఓవరాల్ గా టాలీవుడ్ చరిత్రలోనే ఆల్ టైం టాప్ 2 బిగ్గెస్ట్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని సంచలన రికార్డ్ ను నమోదు చేయగా…

   

ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో ఆల్ టైం హైయెస్ట్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమాలను గమనిస్తే…
Tollywood AP TG 1st week Highest share Movies
👉#RRR- 187.65CR
👉#Kalki – 135.32CR*****
👉#SALAAR- 128.54Cr
👉#Baahubali2- 117.92Cr
👉#AVPL- 88.25Cr
👉#SarileruNeekevvaru– 84.82Cr
👉#Syeraa- 84.49Cr
👉#GunturKaaram- 81.31Cr
👉#WaltairVeerayya- 79.86CR
👉#SarkaruVaariPaata- 78.90Cr
👉#AdiPurush – 75.27CR
👉#Saaho– 74.92Cr

మొత్తం మీద కల్కి, సలార్, బాహుబలి2 ఇలా తన సినిమాలతో తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్లకు పైగా షేర్ ని మొదటి వారంలోనే అందుకుని సంచలనం సృష్టించాడు. మిగిలిన హీరోలు ఈ రికార్డుల రేసులో వెనకబడిపోగా ప్రభాస్ మాత్రం బాక్ టు బాక్ మూవీస్ తో దుమ్ము దుమారం లేపుతూ దూసుకు పోతున్నాడు….ఇక లాంగ్ రన్ లో కల్కి ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here