బాక్స్ ఆఫీస్ దగ్గర రానా దగ్గుబాటి నటించిన లేటెస్ట్ మూవీ అరణ్య… 60 కోట్ల రేంజ్ లో భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు రాగా మొదటి రోజు కలెక్షన్స్ పరంగా సినిమా మరీ అనుకున్న అంచనాలను అందుకోలేక పోయింది, డిఫెరెంట్ జానర్ లో తెరకెక్కిన సినిమా అవ్వడం, రానా టెర్రిఫిక్ పెర్ఫార్మెన్స్ తో దుమ్ము లేపినా మొదటి రోజు మార్నింగ్ షోలకు బంద్ ఇంపాక్ట్ పడటం లాంటివి…
ఎఫెక్ట్ చూపడం డిఫెరెంట్ జనార్ మూవీ అవ్వడం తో మాస్ సెంటర్స్ లో అంచనాలకు తగ్గట్లు కలెక్షన్స్ ని అందుకోలేక పోయిన ఈ సినిమా 1.5 కోట్ల నుండి 1.8 కోట్ల రేంజ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుంది అనుకుంటే మొత్తం మీద 1.38 కోట్ల షేర్ ని రెండు తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకుంది…
సినిమా ను టోటల్ గా 60 కోట్ల బడ్జెట్ లో రూపొందించగా 45 కోట్లు నాన్ థియేట్రికల్ రైట్స్ కింద రికవరీ అవ్వగా సినిమా మిగిలిన బడ్జెట్ 15 కోట్లు సినిమా బిజినెస్ అయ్యి బ్రేక్ ఈవెన్ కి 15.5 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా మొదటి రోజు మొత్తం మీద…
వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే..
👉Nizam: 44L
👉Ceeded: 18L
👉UA: 19L
👉East: 9L(2L hires)
👉West: 10L(4 hires)
👉Guntur: 23L(14L hires)
👉Krishna: 8.8L
👉Nellore: 6L
AP-TG Total:- 1.38CR (2.10Cr Gross~) ( 20L hires)
Ka + Roi: 61L
OS: 10L
Total World Wide: 2.09CR( 3.65CR~ Gross)
ఇందులో తమిళ్ లో మొత్తం మీద సినిమా 30 లక్షల రేంజ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. సినిమా టార్గెట్ 15.5 కోట్ల టార్గెట్ కి మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ కాకుండా మరో 13.41 కోట్ల షేర్ ని సొంతం చేసుకుంటే బ్రేక్ ఈవెన్ అవుతుంది, మొదటి రోజు బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి తగ్గ కలెక్షన్స్ ని అందుకోలేక పోయిన ఈ సినిమా వీకెండ్ లో ఎలాంటి కలెక్షన్స్ ని ఇప్పుడు సొంతం చేసుకుంటుందో చూడాలి.