Home న్యూస్ 5th DAY విరాట పర్వం బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్!

5th DAY విరాట పర్వం బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్!

0

రానా దగ్గుబాటి సాయి పల్లవిల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ విరాట పర్వం సినిమా వర్కింగ్ డేస్ లో ఎంటర్ అవ్వగా సినిమా 60% కి పైగా డ్రాప్స్ ను 4వ రోజును సొంతం చేసుకోగా 5వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర 20-25% రేంజ్ లో డ్రాప్స్ ను మరోసారి సొంతం చేసుకుంది సినిమా. కొన్ని సెంటర్స్ లో డెఫిసిట్ లు నెగటివ్ షేర్స్ కూడా సొంతం అయ్యాయి ఈ రోజు…

మొత్తం మీద 5వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర 12-14 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక సినిమా 5వ రోజు వరల్డ్ వైడ్ గా 20 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉండగా మొత్తం మీద ఇప్పుడు….

Virata Parvam 2 Days Total World Wide Collections!

సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా ఇక టార్గెట్ ను అందుకునే అవకాశం లేదనే చెప్పాలి. మొత్తం మీద సినిమా ఏదైనా అద్బుతం జరిగితే తప్ప ఇక తేరుకోవడం కష్టమే అని చెప్పాలి ఇప్పుడు. ఇక మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 5 రోజుల్లో సాధించిన అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.

Virata Parvam 3 Days Total World Wide Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here