బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ నెలలో 2 సినిమాలు రీ రిలీజ్ అయ్యి ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో మాస్ రచ్చ చేసి కుమ్మేసిన తర్వాత ఈ నెలలో ఆడియన్స్ ముందుకు మంచి హైప్ నడుమ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(allu arjun) పుట్టిన రోజు కానుకగా ఆర్య2(Arya2 Movie Re Release) మూవీని గ్రాండ్ గా రీ రిలీజ్ చేశారు…భారీ లెవల్ లో…
ఆడియన్స్ నుండి పాజిటివ్ రెస్పాన్స్ సొంతం అవ్వగా ఓపెనింగ్స్ కూడా ఓ రేంజ్ లో కుమ్మేసి మాస్ రచ్చ చేసింది. ఆల్ మోస్ట్ 140K టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుని ఓ రేంజ్ లో కుమ్మేసిన ఈ సినిమా ఓపెనింగ్స్ పరంగా అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని అందుకుంది.
తెలుగు రాష్ట్రాల్లో సినిమా రీ రిలీజ్ మూవీస్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ స్టార్ట్ ను సొంతం చేసుకోగా అల్లు అర్జున్ మూవీస్ లో రీ రిలీజ్ లో ఆల్ టైం రికార్డ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది ఇప్పుడు. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో సినిమా మొదటి రోజున…
3.23 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేయగా వరల్డ్ వైడ్ గా కూడా కుమ్మేసిన సినిమా 3.83 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుని రీ రిలీజ్ మూవీస్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుని వీర కుమ్ముడు కుమ్మేసింది.
ఒకసారి ఏరియాల వారి కలెక్షన్స్ ని గమనిస్తే…
Arya2 Re Release 1st Day WW Collections
👉Nizam – 1.65CR~
👉Ceeded – 28L
👉Andhra – 1.30CR~
AP-TG Total – 3.23CR~ GROSS
👉KA+ROI+OS- 60L***Approx
Total World Wide Collections: 3.83CR~ Gross
ఓవరాల్ గా అనుకున్న అంచనాలను మించి ఓపెనింగ్స్ పరంగా మాస్ కుమ్మేసిన ఆర్య2 మూవీ రీ రిలీజ్ మూవీస్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుని సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. ఇక టోటల్ రీ రిలీజ్ రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి ఇప్పుడు.