బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ నెలలో కొన్ని మూవీస్ రీ రిలీజ్ అవ్వగా వాటిలో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మరియు సలార్ మూవీస్ సూపర్ సక్సెస్ లు గా నిలిచాయి. ఇక ఇప్పుడు పుష్ప2 మూవీ తో ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డులు క్రియేట్ చేసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(allu arjun) పుట్టిన రోజు కానుకగా రిలీజ్ కాబోతున్న క్లాసిక్ మూవీ…
ఆర్య2(Arya2 Movie Re Release) మూవీ గ్రాండ్ గా రీ రిలీజ్ కాబోతూ ఉండగా సినిమా మీద ఆడియన్స్ లో మంచి అంచనాలు ఉండగా…. కలెక్షన్స్ పరంగా రీ రిలీజ్ లలో వన్ ఆఫ్ ది బెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉండగా…
తెలుగు రాష్ట్రాల్లో సినిమాను గ్రాండ్ గా రీ రిలీజ్ చేయబోతూ ఉండగా సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ను రీసెంట్ గా ఓపెన్ చేయగా ఫస్ట్ డే బుకింగ్స్ ట్రెండ్ లో ఎక్స్ లెంట్ బుకింగ్స్ తో మాస్ రచ్చ చేసింది ఆర్య2 మూవీ… మొదటి రోజు కి గాను సినిమా 15 వేల లోపు టికెట్ సేల్స్ ను…
రెండో రోజు 28 వేల రేంజ్ లో టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేయడం విశేషం కాగా ఓవరాల్ గా 43 వేల రేంజ్ లో గ్రాస్ బుకింగ్స్ ను సొంతం చేసుకున్న సినిమా మాస్ రచ్చ చేస్తూ ఉండగా…
అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ లెక్క 40 లక్షల రేంజ్ లో ఉందని సమాచారం. ఓవరాల్ గా ఎక్స్ లెంట్ స్టార్ట్ ను సొంతం చేసుకున్న ఆర్య2 మూవీ 5న గ్రాండ్ గా రీ రిలీజ్ కాబోతూ ఉండగా…
ఓపెనింగ్స్ పరంగా సాలిడ్ స్టార్ట్ ను సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. మొత్తం మీద ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టిన రోజున ఆర్య2 మూవీ అన్ని చోట్లా ఏ రేంజ్ లో మాస్ రచ్చ చేస్తుందో చూడాలి ఇప్పుడు.