Home న్యూస్ 10 కోట్లకు అమ్మితే వీకెండ్ లో వచ్చిన కలెక్షన్స్ తెలిస్తే షాక్

10 కోట్లకు అమ్మితే వీకెండ్ లో వచ్చిన కలెక్షన్స్ తెలిస్తే షాక్

0

ఛలో తో తన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ ని సొంతం చేసుకున్న యంగ్ హీరో నాగశౌర్య మళ్ళీ తన ప్రొడక్షన్ లోనే @నర్తనశాల అంటూ సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా యావరేజ్ టాక్ నే సొంతం చేసుకోవడంతో కలెక్షన్స్ పై ప్రభావం పడింది.

మొత్తం మీద ఈ సినిమాను 10 కోట్లకు అమ్మగా సినిమా 11 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా మొత్తం మీద 4 రోజులే ఎక్స్ టెండెడ్ వీకెండ్ లో సాధించిన కలెక్షన్స్ ని పరిశీలిస్తే
Nizam 30 lakhs
Ceeded 19 lakhs
UA 18 lakhs
Guntur 19 lakhs
East 10 lakhs
West 9 lakhs
Krishna 11 lakhs
Nellore 4 lakhs
AP&TS 1.20 Cr
ROI 0.12 Cr
OS 0.15 Cr
Worldwide 1.47 Cr

కేవలం 1.47 కోట్ల షేర్ ని 4 రోజుల్లో సాధించింది ఈ సినిమా….బ్రేక్ ఈవెన్ అవ్వడానికి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మరో 9.5 కోట్ల రేంజ్ లో షేర్ ని సాధించాల్సి ఉంటుంది. సినిమా ప్రస్తుత ట్రెండ్ ని చూస్తుంటే అది దాదాపు అసాధ్యమే అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here