బాక్స్ ఆఫీస్ దగ్గర స్టార్ హీరోల సినిమాలకు ఓపెనింగ్స్ కుమ్మేస్తాయి కానీ లాంగ్ రన్ ఉండాలి అంటే మాత్రం ఏ సినిమాకి అయినా పాజిటివ్ టాక్ చాలా చాలా అవసరం అని చెప్పాలి. కానీ స్టార్స్ నటించిన కొన్ని సినిమాలు వర్కింగ్ డేస్ లో కూడా కొద్ది వరకు బెటర్ గా హోల్డ్ చేస్తాయి…
కానీ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సాయి ధరం తేజ్(Sai Dharam Tej) ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ బ్రో(BRO The Avatar) సినిమాకి మిక్సుడ్ రెస్పాన్స్ వచ్చినా వీకెండ్ లో సాలిడ్ గానే కలెక్షన్స్ ని సొంతం చేసుకున్నాయి…
కానీ వర్కింగ్ డే లో మాత్రం సినిమా డ్రాప్స్ అనుకున్న దాని కన్నా కూడా కొంచం ఎక్కువ డ్రాప్స్ ను సొంతం చేసుకున్నాయి. రీసెంట్ మూవీస్ లో చాలా చిన్న సినిమా అయిన బేబి మరీ యునానిమస్ రెస్పాన్స్ రాకున్నా కానీ కాలేజ్ యూత్ హెల్ప్ వలన వర్కింగ్ డేస్ లో…
ఊహకందని హోల్డ్ ని చూపించింది…
👉Day 1: 2.60Cr
👉Day 2: 2.98Cr
👉Day 3: 3.77Cr
👉Day 4: 3.72Cr
👉Day 5: 2.94Cr
👉Day 6: 2.45Cr
👉Day 7: 2.00Cr
ఈ రేంజ్ లో వర్కింగ్ డేస్ లో హోల్డ్ చేసింది ఈ సినిమా… అదే టైంలో బ్రో మూవీ మాత్రం….
👉Day 1: 23.61CR
👉Day 2: 10.47CR
👉Day 3: 10.48CR
👉Day 4: 2.36CR
AP-TG Total:- 46.92CR(73.55CR~ Gross)
ఇలా బ్రో మూవీ కన్నా చాలా చాలా చిన్న సినిమా అయిన బేబి మూవీ ఎక్కువ వసూళ్ళని అందుకుంది. టాలీవుడ్ లో రీసెంట్ టైం లోనే కాదు…
ఓవరాల్ గా 4వ రోజు టాప్ కలెక్షన్స్ మూవీస్ లో చూసుకున్నా కూడా
👉#AttarintikiDaredi- 3.66Cr
👉#Bangarraju- 3.55Cr
👉#Aaa- 3.46Cr
👉#GeethaGovindam : 3.43Cr
👉#Dhamaka- 3.13CR
👉#Virupaksha- 3.01CR
👉#Tholiprema- 2.68Cr
👉#HelloGuruPremaKosame: 2.58Cr
👉#JERSEY- 2.56Cr
👉#MahanuBhavudu: 2.55Cr
👉#BROTheAvatar – 2.36Cr*****
👉#katamarayudu – 2.33Cr
👉#Bimbisara – 2.27Cr
👉#NenuLocal- 2.21Cr
👉#Karthikeya2 – 2.17Cr
👉#SardaarGabbarSingh – 2.15Cr
👉#Fidaa- 2.15Cr
👉#RedTheFilm- 2.14Cr
👉#Majili : 2.11Cr
👉#RadheShyam : 2.11Cr
ఈ రేంజ్ లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డ్రాప్ అవ్వగా లాంగ్ రన్ లో సినిమా భారీ లెవల్ లో హోల్డ్ చేసి ఇంకా బెటర్ గా హోల్డ్ చేసి కలెక్షన్స్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.