Home గాసిప్స్ లాస్ట్ 9 సినిమాల్లో 2 హిట్లు….అయినా అక్షయ్ కుమార్ బడే మియా చోటే మియా బడ్జెట్...

లాస్ట్ 9 సినిమాల్లో 2 హిట్లు….అయినా అక్షయ్ కుమార్ బడే మియా చోటే మియా బడ్జెట్ ఎన్ని కోట్లో తెలుసా!

0

బాక్స్ ఆఫీస్ రీసెంట్ టైంలో వరుస ఫ్లాఫ్స్ లో ఉన్న స్టార్స్ లో బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్(Akshay Kumar) ఒకరు…అక్షయ్ కుమార్ బెల్ బాటం, సూర్యవంశీ, బచ్చన్ పాండే, సామ్రాట్ పృద్విరాజ్, రక్షా భందన్, రామ్ సేతు, సేల్ఫీ, OMG2  మరియు మిషన్ రాణిగంజ్ సినిమాలు….

బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అవ్వగా అందులో సూర్యవంశీ మరియు OMG2 లు మాత్రమే ఆకట్టుకున్నాయి, ఓవరాల్ గా లాస్ట్ 9 సినిమాల్లో కేవలం 2 సినిమాలు మాత్రమె అంచనాలను అందుకున్నాయి… లాస్ట్ మూవీ మిషన్ రాణిగంజ్ భారీ డిసాస్టర్ గా నిలిచింది. ఇలాంటి టైంలో అక్షయ్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ….

 బడే మియా చోటే మియా(Bade Miyan Chote Miyan) సినిమా ఏప్రిల్ 10 న రంజాన్ కానుకగా రిలీజ్ అవ్వడానికి సిద్దం అవుతూ ఉండగా ఈ సినిమాలో అక్షయ్ కుమార్ తో పాటు టైగర్ ష్రాఫ్(Tiger Shroff) కూడా కలిసి నటిస్తూ ఉండగా సినిమా మీద బాలీవుడ్ లో భారీగా హైప్ ను పెంచారు..కానీ సినిమా ట్రైలర్ పెద్దగా అంచనాలను అందుకోలేదు…

కానీ ఓవరాల్ గా సినిమా బడ్జెట్ పరంగా మాత్రం బాలీవుడ్ లో వచ్చిన వన్ ఆఫ్ ది హైయెస్ట్ బడ్జెట్ తో వచ్చిన మూవీస్ లో ఒకటిగా చెబుతున్నారు….ఈ సినిమా కోసం ఆల్ మోస్ట్ 350 కోట్ల రేంజ్ లో బడ్జెట్ తో నిర్మించారని అంటున్నారు…..ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ నాట్చ్ అనిపించేలా ఉన్నప్పటికీ కూడా రెగ్యులర్ యాక్షన్ మూవీ లానే….

అనిపించింది సినిమా ట్రైలర్ చూస్తూ ఉంటే, పైగా వరుస ఫ్లాఫ్స్ లో ఉన్న అక్షయ్ కుమార్ తో ఈ రేంజ్ బడ్జెట్ మూవీ అంటే బాక్స్ ఆఫీస్ దగ్గర నాన్ థియేట్రికల్ రైట్స్ కాకుండా మినిమమ్ 350 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకుంటేనే మేకర్స్ కి లాభాలు వచ్చేవి. మరి సినిమా ఎలాంటి రిజల్ట్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here