Home TRP రేటింగ్ 2023 టెలివిజన్ బిగ్గెస్ట్ హిట్ బలగం….7వ సారి కూడా సాలిడ్ TRP!

2023 టెలివిజన్ బిగ్గెస్ట్ హిట్ బలగం….7వ సారి కూడా సాలిడ్ TRP!

0

2023 ఇయర్ లో చాలానే సినిమాలు రిలీజ్ అయ్యాయి, అందులో కొన్ని సినిమాలు ఏమాత్రం అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహకందని విజయాన్ని సొంతం చేసుకున్నాయి, అలాంటి సినిమాల్లో చిన్న సినిమా బలగం(Balagam Movie) ఒకటి…ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా….

టోటల్ రన్ లో ఏకంగా 12.55 కోట్ల షేర్ ని 27.30 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా సినిమా తర్వాత డిజిటల్ లో కూడా ఎక్స్ లెంట్ జోరుని చూపిస్తూ ఉండగా సినిమా తర్వాత టెలివిజన్ లో ఊరమాస్ టి.ఆర్.పి రేటింగ్ లతో దూసుకు పోతూ ఉంది…టెలికాస్ట్ అయిన ప్రతీ సారి కూడా…

బలగం సినిమా ఎక్స్ లెంట్ రేటింగ్స్ ను సొంతం చేసుకోగా 2023 ఇయర్ మొత్తం మీద రిలీజ్ అయిన మూవీస్ లో టెలివిజన్ లో రిమార్కబుల్ హోల్డ్ ను చూపించిన సినిమా ఇదే అని చెప్పొచ్చు. రీసెంట్ గా 7వ సారి టెలికాస్ట్ అయిన ఈ సినిమాకి 6.03 రేటింగ్ సొంతం అవ్వడం విశేషం అని చెప్పాలి.

ఒకసారి సినిమా టెలికాస్ట్ అయిన అన్ని సార్లు సాధించిన రేటింగ్ లను గమనిస్తే…
#Balagam TRP Ratings
👉1st time – 14.30 TRP
👉2nd time – 9.08 TRP
👉3rd time – 9.88 TRP
👉4th time – 7.71 TRP
👉5th time – 8.42 TRP
👉6th time – 5.38 TRP
👉7th time – 6.03 TRP****

ఇలా టెలికాస్ట్ అయిన అన్ని సార్లు సెన్సేషనల్ రేటింగ్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా చాలా తక్కువ రేటు పెట్టి కొన్న స్టార్ మా ఛానెల్ కి ఊహకందని లాభాలను సొంతం అయ్యేలా చేసిందని చెప్పొచ్చు. ఇక లాంగ్ రన్ లో ఈ సినిమా ఇలానే జోరు చూపించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పొచ్చు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here