Home TRP రేటింగ్ 8వ సారి కూడా సెన్సేషనల్ TRP….బలగం టెలివిజన్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్!

8వ సారి కూడా సెన్సేషనల్ TRP….బలగం టెలివిజన్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్!

0

లాస్ట్ ఇయర్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహకందని విజయాన్ని సొంతం చేసుకున్న సినిమాల్లో బలగం(Balagam) అనే చిన్న సినిమా ఒకటి… ఏమాత్రం అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా ఎపిక్ విజయాన్ని నమోదు చేయగా అవార్డులు రివార్డులను సైతం సొంతం చేసుకుని దుమ్ము లేపిన ఈ సినిమా…

టెలివిజన్ లో కూడా ఎక్స్ లెంట్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటూ టెలివిజన్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. గట్టిగా చెప్పాలి అంటే సినిమాను కొన్న రేటు దృశ్యా ఈ సినిమా టెలివిజన్ లో ఎపిక్ సక్సెస్ గా నిలిచింది అని చెప్పాలి. టెలికాస్ట్ అయిన ప్రతీ సారి సాలిడ్ రేటింగ్స్ తో దుమ్ము లేపుతున్న ఈ సినిమా…

మొత్తం మీద 8 సార్లు టెలికాస్ట్ అవ్వగా రీసెంట్ గా 8వ సారి టెలికాస్ట్ అయిన బలగం సినిమా మరోసారి సూపర్ స్ట్రాంగ్ గా హోల్డ్ చేసి 6.05 రేంజ్ లో టి.ఆర్.పి రేటింగ్ ను సొంతం చేసుకుని స్టార్ మా ఛానెల్ మరోసారి అల్టిమేట్ గా హోల్డ్ చేసిందని చెప్పాలి…

ఒకసారి సినిమా టెలికాస్ట్ అయిన అన్ని సార్లు సాధించిన రేటింగ్ లను గమనిస్తే… 
#Balagam TRP Ratings
👉1st time – 14.30 TRP
👉2nd time – 9.08 TRP
👉3rd time – 9.88 TRP
👉4th time – 7.71 TRP
👉5th time – 8.42 TRP
👉6th time – 5.38 TRP
👉7th time – 6.03 TRP
👉8th time – 6.05TRP****

మొత్తం మీద 6వ సారి టెలికాస్ట్ లో కొంచం డ్రాప్ అయినా కూడా మళ్ళీ పుంజుకుని దూసుకు పోతున్న ఈ సినిమా టెలివిజన్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సక్సెస్ ఫుల్ మూవీ గా లాంగ్ రన్ ని ఎజాయ్ చేస్తుంది. చిన్న సినిమాల్లో ఇలాంటి హోల్డ్ అందుకోవడం అన్నది మామూలు విషయం కాదనే చెప్పాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here