Home న్యూస్ బాలయ్య-కార్తికేయ-ఆది యూనిక్ రికార్డ్ ఇన్ 2019!!

బాలయ్య-కార్తికేయ-ఆది యూనిక్ రికార్డ్ ఇన్ 2019!!

0

 

2019 ఆల్ మోస్ట్ ఎండ్ అయినట్లే… ఇక ఈ ఇయర్ లో ఆడియన్స్ ని ఆకట్టుకున్న సినిమాలు ఉన్నాయి. ఏమాత్రం ఆకట్టుకోలేని సినిమాలు ఉన్నాయి. హిట్స్ కొట్టిన వాళ్ళు ఉన్నారు. ఫ్లాఫ్స్ ని మూట గట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఓవరాల్ గా ఈ ఇయర్ ముందుగా ఎక్కువ ఫ్లాఫ్స్ ని అందుకున్న హీరోల విషయానికి వస్తే ఈ హీరోలు అందరికీ షాక్ ఇచ్చే యూనిక్ ఫ్లాఫ్ రికార్డును తమ ఖాతాలో వేసుకుని ఈ ఇయర్ షాక్ ఇచ్చారు.

Balakrishna Ruler 10 Days Total WW Collections

ముందుగా సీనియర్ హీరోల్లో రీసెంట్ టైం లో జోరు చూపిన బాలయ్య ఈ ఇయర్ పూర్తిగా స్లో అయ్యాడు. ఎంతలా అంటే పాజిటివ్ టాక్ వచ్చినా పర్వాలేదు అనిపించే టాక్ వచ్చినా కానీ బాలయ్య సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బొక్క బోర్లా పడ్డాయి.

Balakrishna Ruler 9 Days Total WW Collections

2019 లో ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాలతో ఇయర్ ని 2 బాక్ టు బాక్ డిసాస్టర్ల తో మొదలు పెట్టిన బాలయ్య ఇయర్ ని రూలర్ తో మరో డిసాస్టర్ ని తన ఖాతాలో వేసుకుని హాట్రిక్ డిసాస్టర్స్ తో ఇయర్ ని అత్యంత భారంగా ముగించి షాక్ ఇచ్చాడు.

90ML Total Worldwide Collections Report!!

ఇక తర్వాత యంగ్ హీరో కార్తీకేయ RX100 లాంటి సెన్సేషనల్ మూవీ తో ఎంట్రీ ఇచ్చినా ఈ ఇయర్ హిప్పీ, గుణ 369 మరియు రీసెంట్ 90ML మూవీస్ తో వరుస పెట్టి ఫ్లాఫ్స్ ని తన ఖాతాలో వేసుకుని హాట్రిక్ ఫ్లాఫ్స్ తో ఇయర్ ని అతి కష్టంగా ముగించాడు.

ఇక చాలా కాలంగా ఫాం లో లేని ఆది ఈ ఇయర్ బుర్రకథ, జోడి మరియు ఆపరేషన్ గోల్డ్ ఫిష్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాగా కనీస ఓపెనింగ్స్ ని కూడా సొంతం చేసుకోలేక అన్ని సినిమాలు నిరాశ పరిచి బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్లు అయ్యాయి. దాంతో ఆది ఖాతాలో కూడా హాట్రిక్ డిసాస్టర్లు పడ్డాయి. మొత్తం మీద ఇయర్ లో ఈ ముగ్గురు హీరోలు హాట్రిక్ డిసాస్టర్స్ తో ఇయర్ ని దారుణంగా ముగించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here