Home గాసిప్స్ బాలయ్య-బోయపాటి మూవీ…సెన్సేషనల్ అప్ డేట్!!

బాలయ్య-బోయపాటి మూవీ…సెన్సేషనల్ అప్ డేట్!!

0

     నట సింహం నందమూరి బాలకృష్ణ కి ఇప్పుడు అర్జంట్ గా ఓ సాలిడ్ కంబ్యాక్ కావాలి…2019 ఇయర్ ని ఏకంగా మూడు డిసాస్టర్ సినిమా లతో ముగించిన బాలయ్య కెరీర్ లోనే భారీ ఫ్లాఫ్స్ ని లాస్ట్ ఇయర్ ఎదురుకున్నాడు. ముఖ్యంగా ఎన్టీఆర్ బయోపిక్ సిరిస్ టాలీవుడ్ హిస్టరీ లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫ్లాఫ్స్ లో ఒకటిగా చేరాయి. ఇలాంటి టైం లో బాలయ్య తన అప్ కమింగ్ మూవీ ని….

తనకి ఇలా ఫ్లాఫ్స్ ఉన్న సమయం లో సింహా మరియు లెజెండ్ సినిమా లతో సాలిడ్ కంబ్యాక్ దక్కేలా చేసినా బోయపాటి శ్రీను డైరెక్షన్ లో చేస్తున్న విషయం తెలిసిందే, ఈ సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తీ అయినట్లు యూనిట్ తెలియజేయగా ఈ సినిమా కి సంభందించిన…

ఓ న్యూస్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది, ముందుగా లీక్ అయినట్లే ఇందులో బాలయ్య అఘోరా రోల్ చేస్తున్నారు అని రూమర్స్ రాగా అది ఆల్ మోస్ట్ కన్ఫాం చేశారు యూనిట్ వర్గాలు. ఇక మరో రోల్ లో పొలిటికల్ లీడర్ లా బాలయ్యా నటించ బోతున్నట్లు కన్ఫాం చేశారు.

ఓవరాల్ గా డబుల్ రోల్ చేస్తున్న బాలయ్య తన కెరీర్ లో ఇప్పటి వరకు టచ్ చేయని అఘోరా రోల్ చేయ బోతున్నారు అన్న న్యూస్ ఆల్ మోస్ట్ కన్ఫాం అవ్వడం తో ఇప్పుడు సినిమా పై అంచనాలు భారీ లెవల్ లో పెరిగే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఇటు బోయపాటి శ్రీను కూడా వినయ విదేయ రామ సినిమాతో….

భారీ ఫ్లాఫ్ ని తన ఖాతాలో వేసుకున్న నేపధ్యంలో వీరి కాంబినేషన్ లో వస్తున్న హాట్రిక్ మూవీ సరికొత్త నేపధ్యంలోనే వస్తుందని చెప్పాలి. ఇక టీసర్ ట్రైలర్ ఆకట్టుకుంటే సినిమా తో ఇద్దరూ సాలిడ్ కంబ్యాక్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ సినిమా ను అక్టోబర్ లో రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here