Home న్యూస్ బంగార్రాజు ప్రీమియర్ షో రివ్యూ…హిట్టా-ఫట్టా!!

బంగార్రాజు ప్రీమియర్ షో రివ్యూ…హిట్టా-ఫట్టా!!

0

కింగ్ నాగార్జున యువ సామ్రాట్ నాగ చైతన్య ల కాంబినేషన్ లో ఆడియన్స్ ముందుకు భారీ లెవల్ లో రిలీజ్ అయిన లేటెస్ట్ మూవీ బంగార్రాజు వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ ను ఆల్ మోస్ట్ 1150 కి పైగా థియేటర్స్ లో సొంతం చేసుకోగా సినిమా ముందుగా ప్రీమియర్ షోలను పూర్తీ చేసుకుని ఫస్ట్ టాక్ ఏంటి అనేది బయటికి వచ్చేసింది…. కాగా సినిమా స్టొరీ పాయింట్ ని పూర్తిగా రివీల్ చేయలేదు కానీ…

ఉన్నంతలో మెయిన్ ప్లాట్ విషయానికి వస్తే స్వర్గంలో ఉండే పెద్ద బంగార్రాజు కి భూమి మీదకి ఒక సమస్యని సాల్వ్ చేయడానికి రావాల్సి వస్తుంది, అదే క్రమంలో పిల్ల బంగార్రాజు లైఫ్ లో కూడా ఎంటర్ అవుతాడు, తర్వాత ఏం అయింది అన్నది సినిమా మెయిన్ ప్లాట్ అంటున్నారు…..

కథ పాయింట్ చాలా వరకు సోగ్గాడే చిన్నినాయన సినిమాని పోలి ఉన్నా కానీ మరింత స్పెషల్ అట్రాక్షన్స్ ని సినిమాలో యాడ్ చేయడం లాంటివి సినిమాని మరింత ఆసక్తిని క్రియేట్ చేశాయని, ఫస్టాఫ్ వరకు కథ ఎంటర్ టైనింగ్ గా సాగుతూ మంచి ఇంటర్వెల్ బ్లాంక్ తో….

సెకెండ్ ఆఫ్ పై అంచనాలు పెరిగేలా చేయగా సెకెండ్ ఆఫ్ లో ఒక సమస్య అలాగే ఆ సమస్యకి పరిష్కారం బాగా ప్రజెంట్ చేశారని, నాగార్జున నాగ చైతన్య ఇద్దరూ తమ తమ రోల్స్ లో అదిరిపోయేలా దుమ్ము లేపగా తర్వాత అనూప్ మ్యూజిక్ మరో ప్లస్ పాయింట్ అని అంటున్నారు. ఓవరాల్ గా సినిమా మరీ అద్బుతం కాదు కానీ సోగ్గాడే చిన్నినాయన సినిమా కి…

ఏమాత్రం తీసిపోని విధంగా ఈ సినిమా ఉంటుంది అంటున్నారు. ఫైనల్ గా సినిమా కి ప్రీమియర్ షోల తర్వాత ఎబో యావరేజ్ నుండి హిట్ కి మధ్యలో టాక్ వినిపిస్తుంది అని చెప్పాలి. ఇక రెగ్యులర్ షోలకి కూడా ఇదే రేంజ్ లో టాక్ వస్తే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపడం ఖాయమని చెప్పొచ్చు. ఇక రెగ్యులర్ షోల టాక్ ఎలా ఉంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here