Home న్యూస్ 5 రోజుల్లో 6 కోట్లు….డిసాస్టర్ బొమ్మ రికార్డుల జాతర!

5 రోజుల్లో 6 కోట్లు….డిసాస్టర్ బొమ్మ రికార్డుల జాతర!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాఫ్ అయినంత మాత్రానా తర్వాత డిజిటల్ లో లేక టెలివిజన్ లో ఫ్లాఫ్ అవ్వాలని రూల్ ఏమి లేదు అనే విషయాన్ని మరోసారి నిజం చేస్తూ నాగ శౌర్య మరియు రితు వర్మల కాంబినేషన్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన లేటెస్ట్ మూవీ వరుడు కావలెను సినిమా నిరూపిస్తూ దూసుకు పోతుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా రీసెంట్ గా…

డిజిటల్ లో జీ 5 యాప్ లో రిలీజ్ అవ్వగా ఇక్కడ ఎక్స్ లెంట్ రెస్పాన్స్ తో దుమ్ము లేపుతూ దూసుకు పోతూ ఉండగా కేవలం 3 రోజుల టైంకే ఏకంగా 5 కోట్ల ఒక నిమిషం వ్యూవర్ షిప్ ను సొంతం చేసుకుని జీ5 యాప్ లో బిగ్గెస్ట్ రికార్డ్ ను రీజనల్ మూవీతో సొంతం చేసుకోగా…

సినిమా జోరు ఇలానే కొనసాగుతూ ఇప్పుడు 5 రోజుల టైం కి ఏకంగా 6 కోట్ల వ్యూవర్ షిప్ ని అంటే 60 మిలియన్ 1 మినట్ వాట్క్ టైం ను సొంతం చేసుకుని జోరు తగ్గకుండా దుమ్ము లేపుతూ దూసుకు పోతుందని సమాచారం. బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ అయినా కానీ ఈ రేంజ్ లో వ్యూవర్ షిప్ తో ఈ సినిమా దుమ్ము లేపడం విశేషం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here