Home న్యూస్ బాహుబలి20…హనుమాన్ 20…ఎపిక్ రికార్డ్ సామి ఇదీ!!

బాహుబలి20…హనుమాన్ 20…ఎపిక్ రికార్డ్ సామి ఇదీ!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఎపిక్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపుతూ దూసుకు పోయిన హనుమాన్(HanuMan Movie) తెలుగు రాష్ట్రాల్లో ఎపిక్ రన్ ని కొనసాగించగా సినిమా రీసెంట్ టైంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ లాంగ్ రన్ ను సొంతం చేసుకన్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో నాన్ స్టాప్ గా ప్రతీ రోజూ కోటికి తగ్గకుండా షేర్ ని….

ఆల్ మోస్ట్ 19 రోజుల పాటు కొనసాగించగా 20వ రోజు మాత్రం సినిమా షేర్ కోటి లోపే ఉండగా సినిమా మొత్తం మీద ప్రీమియర్ షోలతో కలిపి సినిమా 20 రోజుల పాటు కోటికి తగ్గకుండా షేర్ ని సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది… కాగా టాలీవుడ్ చరిత్రలో ఇలా అల్టిమేట్ లాంగ్ రన్ ని…

ముందుగా సొంతం చేసుకున్న ఎపిక్ బాహుబలి పార్ట్ 1 మూవీ పేరిట ఉన్న రికార్డ్ ను సమం చేసింది….ఆ సినిమా ఆ టైంలో 20 రోజుల పాటు నాన్ స్టాప్ గా కోటికి తగ్గకుండా షేర్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపగా బాహుబలి2 మాత్రం ఇప్పటికీ ఎవ్వరికీ అందనంత ఎత్తులో దూసుకు పోతూ ఉండటం విశేషం.

ఇక ఇప్పుడు హనుమాన్ మూవీ రీసెంట్ టైంలో ఏ టాప్ మూవీ కూడా సాధించని రేంజ్ లో 20 రోజుల పాటు నాన్ స్టాప్ గా కోటికి తగ్గకుండా షేర్ ని సొంతం చేసుకుని సంచలనం సృష్టించగా అప్ కమింగ్ టైంలో కూడా ఈ రికార్డ్ ను ఇతర సినిమాలు, టాప్ స్టార్ నటించిన సినిమాలు అందుకోవడం చాలా పెద్ద టార్గెట్ అనే చెప్పాలి.

HanuMan Movie 13 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here