బాక్స్ ఆఫీస్ దగ్గర చిన్న సినిమా బేబి(Baby The Movie) మూడు వారాలు పూర్తి చేసుకుని భారీ లాభాలతో ఊచకోత కోస్తూ ఉండగా టాలీవుడ్ లో చిన్న/మీడియం రేంజ్ మూవీస్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రాఫిటబుల్ మూవీ గా ఎపిక్ రికార్డ్ ను నమోదు చేస్తూ దూసుకు పోగా…
సినిమా ఇప్పుడు భారీ లాభాలను సొంతం చేసుకున్న మూవీస్ లో ఉప్పెన మూవీ(Uppena Movie) టోటల్ ప్రాఫిట్ ను దాటేసి మీడియం రేంజ్ మూవీస్ లో మూడో బిగ్గెస్ట్ ప్రాఫిటబుల్ మూవీ గా దూసుకు పోతూ ఉండటం విశేషం…
ఉప్పెన మూవీ టోటల్ రన్ లో 21.50 కోట్ల బిజినెస్ మీద 31.02 కోట్ల ప్రాఫిట్ తో సంచలనం సృష్టించగా 7.40 కోట్ల బిజినెస్ మీద 22 రోజుల్లో బేబి మూవీ ఏకంగా 33.57 కోట్ల మమ్మోత్ ప్రాఫిట్ తో మీడియం రేంజ్ మూవీస్ లో లాభాల పరంగా టాప్ 3 ప్లేస్ ను అందుకుంది.
ఒకసారి మీడియం రేంజ్ మూవీస్ లో భారీ లాభాలను అందుకున్న సినిమాలను గమనిస్తే…
Tollywood Most Profitable Small/Medium Range Movies
👉#GeethaGovindam- 55.43Cr(15CR)
👉#Karthikeya2- 45.60Cr(12.8Cr)
👉#BabyTheMovie-33.57Cr(7.40Cr)*******
👉#Uppena- 31.02Cr(20.5Cr)
👉#Fidaa- 30.5Cr(18Cr)
👉#SitaRamam- 30.30Cr(16.2Cr)
👉#Virupaksha- 26.00Cr(22.20Cr)
👉#JathiRatnalu- 27.52Cr(11Cr)
👉#iSmartShankar- 22.78Cr(17.7Cr)
👉#Bimbisara- 22.32Cr(15.6Cr)
👉#ArjunReddy- 20.3Cr(5.5Cr)
మొత్తం మీద లాంగ్ రన్ లో కార్తికేయ2 ని అందుకునే అవకాశం లేదు కానీ టోటల్ గా టాప్ 3 ప్లేస్ తో బేబి మూవీ భారీ లాభాల సినిమాల్లో నిలిచే అవకాశం ఉంది. తక్కువ బిజినెస్ తో భారీ లాభాల మూవీస్ పరంగా మాత్రం చిన్న సినిమాల్లో బేబి మూవీ చరిత్ర సృష్టించింది అని చెప్పొచ్చు.