Home న్యూస్ 132 కోట్ల భగవంత్ కేసరి 100 డేస్ సెంటర్స్ ఎన్నో తెలుసా!

132 కోట్ల భగవంత్ కేసరి 100 డేస్ సెంటర్స్ ఎన్నో తెలుసా!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర బాక్ టు బాక్ హిట్స్ తో దుమ్ము లేపే ఫామ్ లో దూసుకు పోతున్న నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) హాట్రిక్ విజయాలను భగవంత్ కేసరి(Bhagavanth Kesari Movie 100 Days Centers) తో కంప్లీట్ చేసుకుని మాస్ రచ్చ చేశాడు. లాస్ట్ ఇయర్ దసరాకి రిలీజ్ అయిన ఈ సినిమా…

ఓపెనింగ్స్ మరీ అనుకున్న రేంజ్ లో సొంతం చేసుకోక పోయినా కూడా టాక్ సూపర్ పాజిటివ్ గా ఉండటంతో సాలిడ్ లాంగ్ రన్ ను సొంతం చేసుకుంది, టోటల్ రన్ లో ఏకంగా 132 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళని సొంతం చేసుకుని రచ్చ చేసిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 50 రోజులను ఆల్ మోస్ట్…

Bhagavanth Kesari 9 Days Total WW Collections!!

12 డైరెక్ట్ అలాగే 5 షిఫ్ట్ సెంటర్స్ లో జరుపుకోగా ఇప్పుడు ఏకంగా 100 రోజులను కూడా కంప్లీట్ చేసుకుంది ఈ సినిమా, రీసెంట్ టైంలో 50 రోజులే చాలా గొప్ప విషయంగా మారిపోగా ఈ సినిమా 100 రోజులను కంప్లీట్ చేసుకోవడం విశేషం అని చెప్పాలి…సినిమా మొత్తం మీద ఆంధ్రలో…

చిలకలూరి పేట రామకృష్ణ ధియేటర్ లో డైరెక్ట్ గా రోజు 4 ఆటలుతో శతదినోత్సవం పూర్తి చేసుకుని మాస్ రచ్చ చేసింది, ఓవరాల్ గా బాలయ్య కెరీర్ లో హాట్రిక్ విజయాలతో పాటు బాక్ టు బాక్ మూడు 100 రోజులను కంప్లీట్ చేసుకుని రీసెంట్ టైంలో ఏ హీరోకి సాధ్యం కాని రికార్డ్ ను నమోదు చేశాడు.

ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య వాల్తేరు వీరయ్యతో ఎపిక్ బ్లాక్ బస్టర్ కొట్టిన బాబీ డైరెక్షన్ లో కొత్త సినిమా చేస్తున్నాడు, ఇక ఆ సినిమా తో ఈ ఇయర్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ లో మాస్ ఊచకోత కోస్తాడో చూడాలి ఇప్పుడు…

Bhagavanth Kesari 10 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here