Home న్యూస్ 1st Day భారతీయుడు2 AP-TG కలెక్షన్స్…ఆ టాక్ ఏంటి…ఈ కలెక్షన్స్ ఏంటి!!

1st Day భారతీయుడు2 AP-TG కలెక్షన్స్…ఆ టాక్ ఏంటి…ఈ కలెక్షన్స్ ఏంటి!!

0
Bharateeyudu2 1st Day Telugu States Total Collections
Bharateeyudu2 1st Day Telugu States Total Collections

బాక్స్ ఆఫీస్ దగ్గర భారతీయుడు2(Bharateeyudu2 Movie) సినిమా రీసెంట్ గా రిలీజ్ అయ్యి మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నా కూడా మొదటి రోజు అనుకున్న అంచనాలను అన్నీ కూడా మించి పోయి ఊహకందని రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది… మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ నుండే…

మంచి జోరు చూపించగా నైజాంలో రిమార్కబుల్ ట్రెండ్ ను చూపించిన సినిమా ఓవరాల్ గా మొదటి రోజు 2.9 కోట్ల రేంజ్ లో షేర్ నైజాంలోనే అందుకుంది. తెలుగు రాష్ట్రాల్లో సగం వరకు షేర్ ని నైజాంలోనే సినిమా సొంతం చేసుకోవడం విశేషం అని చెప్పాలి.

ఓవరాల్ గా మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో గ్రాస్ 9-10 కోట్ల రేంజ్ దాకా ఉంటుంది అనుకోగా మిక్సుడ్ టాక్ ఇంపాక్ట్ వలన నైట్ షోలకు ఇబ్బందులు ఉండొచ్చు అనుకున్నా కూడా సినిమా ఓవరాల్ గా దుమ్ము లేపే రేంజ్ లో హోల్డ్ చేసి 10.80 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది.

Bharateeyudu2 1st Day Telugu Collections!

ఒకసారి తెలుగు రాష్ట్రాల్లో సినిమా సాధించిన ఏరియాల వారి కలెక్షన్స్ ని గమనిస్తే… 
Bharateeyudu2 1st Day Telugu Collections(Inc GST)
👉Nizam: 2.90CR
👉Ceeded: 92L
👉UA: 85L
👉East: 44L
👉West: 31L
👉Guntur: 66L
👉Krishna: 45L
👉Nellore: 22L
AP-TG Total:- 6.75CR(10.80CR~ Gross)

మొత్తం మీద అంచనాలను మించి పోయిన సినిమా తెలుగులో వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 25 కోట్ల దాకా ఉండగా సినిమా క్లీన్ హిట్ కోసం ఫస్ట్ డే సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 18.25 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక వీకెండ్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here