బాక్స్ ఆఫీస్ దగ్గర మాచో స్టార్ గోపీచంద్(Gopichand) నటించిన లేటెస్ట్ మూవీ భీమా(Bhimaa Movie Pre Release Business)….భారీ లెవల్ లో శివరాత్రి కానుకగా ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్దం అవుతూ ఉండగా రీసెంట్ టైంలో వరుస ఫ్లాఫ్స్ తో ఉన్న గోపీచంద్ కి ఈ సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర…
మంచి కంబ్యాక్ సొంతం అయ్యే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు… ఇక సినిమా ట్రైలర్ బాగా క్లిక్ అవ్వడంతో రిలీజ్ అయిన తర్వాత టాక్ ఏమాత్రం పాజిటివ్ గా ఉన్నా కూడా మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉంది. ఇక సినిమా విజయం కూడా గోపీచంద్ కెరీర్ కి…
చాలా చాలా అవసరం అని చెప్పొచ్చు…సినిమా ప్రమోషన్స్ కూడా మంచి జోరు మీద సాగుతూ ఉండగా ఓవరాల్ గా వరుస ఫ్లాఫ్స్ తో ఉన్నా కూడా వాల్యూ బిజినెస్ రేంజ్ 11.30 కోట్ల రేంజ్ దాకా ఉందని చెప్పొచ్చు. ఇక ఓవరాల్ గా ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలను గమనిస్తే…
Bhimaa WW Pre Release Business(Valued)
👉Nizam: 3.5Cr
👉Ceeded: 1.5Cr
👉Andhra: 4.5Cr(Valued)
AP-TG Total:- 9.50CR
👉KA+ROI+OS – 1.8Cr
Total WW: 11.30CR(BREAK EVEN – 12CR+)
ముందు కొంచం బిజినెస్ పెరిగినా రిలీజ్ టైంలో ఉన్న పోటి వలన కొద్ది వరకు బిజినెస్ లు అడ్జస్ట్ మెంట్స్ జరిగాయి. ఓవరాల్ గా 11.30 కోట్ల బిజినెస్ ను అందుకున్న సినిమా బ్రేక్ ఈవెన్ ని సొంతం చేసుకోవాలి అంటే 12 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక సినిమా ఎలాంటి రిజల్ట్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంటుందో చూడాలి.