Home న్యూస్ హాట్రిక్ కొట్టిన వరుణ్ తేజ్….ఈ సినిమా మీదే ఆశలు….కానీ!!

హాట్రిక్ కొట్టిన వరుణ్ తేజ్….ఈ సినిమా మీదే ఆశలు….కానీ!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర బాక్ టు బాక్ గని, గాండీవధదారి లాంటి వరుస ఫ్లాఫ్స్ ను సొంతం చేసుకున్న వరుణ్ తేజ్(Varun Tej) నటించిన లేటెస్ట్ మూవీ ఆపరేషన్ వాలంటైన్(Operation Valentine) సినిమా తో రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు రాగా సినిమా ఏమాత్రం అంచనాలను అందుకోలేక పోయింది… మొత్తం మీద సినిమా…

బాక్స్ అఫీస్ రిజల్ట్ తో మరో ఫ్లాఫ్ ను తన ఖాతాలో వేసుకున్న వరుణ్ తేజ్ ఓవరాల్ గా బాక్ టు బాక్ సోలో ఫ్లాఫ్స్ తో హాట్రిక్ డిసాస్టర్స్ ను కంప్లీట్ చేసుకున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత వరుణ్ తేజ్ చేస్తున్న కొత్త సినిమా తో ఎలాగైనా కంబ్యాక్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉండగా ఆ సినిమా “మట్కా(Varun Tej Matka Movie)” పేరుతో తెరకెక్కుతూ ఉండగా….

ఈ సినిమా కూడా ఎక్స్ పెరిమెంటల్ నేపధ్యంలోనే రూపొందుతూ ఉండగా…పీరియాడికల్ నేపధ్యంలో 60-70’s టైం లో తెరకెక్కే కథతో వస్తూ ఉండగా కొంచం రా రస్టిక్ నేపధ్యంలో ఈ సినిమా రూపొందబోతుంది… ఇక ఈ సినిమా డైరెక్టర్ కరుణ కుమార్ ‘పలాస’ తో పర్వాలేదు అనిపించినా తర్వాత ‘శ్రీదేవి సోడా సెంటర్’ మరియు ‘కళాపురం’ సినిమాలు…

ఏమాత్రం అంచనాలను అందుకోలేక పోయాయి. ఇలాంటి టైంలో ఇద్దరికీ సినిమా హిట్ అవ్వడం చాలా చాలా అవసరం….ఇద్దరికీ హిట్ అవసరం అవ్వడంతో మరింత కసితో పని చేసే అవకాశం ఎంతైనా ఉంది, కానీ ప్రజెంట్ ఫామ్ దృశ్యా ఈ సినిమాతో వరుణ్ తేజ్ ఎంతవరకు కంబ్యాక్ ను సొంతం చేసుకుంటాడో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here