Home న్యూస్ ఫస్ట్ ఎపిసోడ్ తో ఎన్టీఆర్ రికార్డ్ ఔట్!!…రికార్డ్ లెవల్ టి.ఆర్.పి!!

ఫస్ట్ ఎపిసోడ్ తో ఎన్టీఆర్ రికార్డ్ ఔట్!!…రికార్డ్ లెవల్ టి.ఆర్.పి!!

0

  తెలుగు లో భారీ సక్సెస్ అయిన బిగ్ బాస్ సీజన్ సీజన్ కి మరింత జోరుగా క్రేజ్ ని సొంతం చేసుకుంటుంది, ఫస్ట్ సీజన్ ఎన్టీఆర్ వలన సూపర్ సక్సెస్ అవ్వగా రెండో సీజన్ కంట్రవర్సీ లతో సక్సెస్ అయింది, ఇక మూడో సీజన్ నాగ్ హోస్ట్ చేస్తుండటం తో ఎలా ఉంటుందా అన్న ఆసక్తి ని ఇప్పుడు డబుల్ చేస్తూ మొదటి వారం TRP రేటింగ్ లు దుమ్ము దుమారం చేశాయి అని చెప్పొచ్చు.

తెలుగు లో బిగ్ బాస్ అన్ని ఎపిసోడ్స్ లో కి బిగ్గెస్ట్ TRP రేటింగ్ ని సొంతం చేసుకుంది నాగార్జున హోస్ట్ చేసిన మూడో సీజన్ ఫస్ట్ ఎపిసోడ్, ఏకంగా 17.9 TRP రేటింగ్ ని దక్కించుకుని సంచలనం సృష్టించగా ఎన్టీఆర్ హోస్ట్ చేసిన ఫస్ట్ సీజన్ ఎపిసోడ్ 1 TRP రేటింగ్ రికార్డ్ ను బ్రేక్ చేసింది.

ఆ ఎపిసోడ్ కి 16.18 TRP రేటింగ్ దక్కగా రెండో సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ కి 15.08 TRP రేటింగ్ దక్కినట్లు సమాచారం. దాంతో నాగార్జున ఎపిసోడ్ ఆల్ టైం రికార్డ్ ను నమోదు చేయగా మిగిలిన వర్కింగ్ డేస్ TRP రేటింగ్ సుమారుగా 8 వరకు వచ్చిందని అంటున్నారు. ఇక రెండో వారం ఎలాంటి జోరు చూపుతుందో చూడాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here