Home న్యూస్ గుణ369 షాకింగ్ బిజినెస్…డిసాస్టర్ పడ్డా బిజినెస్ చూసి షాక్!!

గుణ369 షాకింగ్ బిజినెస్…డిసాస్టర్ పడ్డా బిజినెస్ చూసి షాక్!!

0

RX100 సినిమా తో టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన కొత్త కుర్రాడు కార్తికేయ తర్వాత చేసిన రెండో సినిమా హిప్పి ప్రేక్షకుల మనసు ని గెలుచుకోవడం లో విఫలం అయ్యి భారీ డిసాస్టర్ గా మిగిలి పోయింది, ఇలాంటి సమయం లో తన అప్ కమింగ్ పై అంచనాలు చాలా తక్కువగా ఉంటాయి, ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన గుణ 369 సినిమా పై ప్రేక్షకుల్లో పర్వాలేదు అనిపించే కొంచం బజ్ ఉందని చెప్పొచ్చు.

కానీ బిజినెస్ మాత్రం భారీ లెవల్ లో జరిగి టాలీవుడ్ కి షాక్ ఇచ్చింది ఈ సినిమా, బోయపాటి శిష్యుడు డైరెక్టర్ అవ్వడం మాస్ కంటెంట్ గట్టిగా ఉండటం వలన కావచ్చు సినిమా బిజినెస్ ట్రేడ్ కి షాక్ ఇచ్చే విధంగా కార్తికేయ కెరీర్ లో హైయెస్ట్ బిజినెస్ ని అందుకుంది.

సినిమా బిజినెస్ ఏరియాల వారిగా గమనిస్తే..
Nizam – 2.3Cr
Ceeded – 0.8Cr
Andhra – 2.6Cr
AP-TG: 5.7Cr
Ka & ROI – 60L
OS – 40L
Total Business: 6.7Cr ఈ రేంజ్ లో బిజినెస్ చేసి టాలీవుడ్ కి షాక్ ఇచ్చిన ఈ సినిమా ఇప్పుడు బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే మినిమమ్ 7.7 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది, మరి సినిమా ఎలాంటి రిజల్ట్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here