Home TRP రేటింగ్ IPL ఎఫెక్ట్ ఏం లేదు…సెన్సేషనల్ TRP తో కుమ్మేసిన 3rd వీక్ బిగ్ బాస్ 4!!

IPL ఎఫెక్ట్ ఏం లేదు…సెన్సేషనల్ TRP తో కుమ్మేసిన 3rd వీక్ బిగ్ బాస్ 4!!

0

తెలుగు టెలివిజన్ లో సూపర్ సక్సెస్ అయిన షో లలో బిగ్ బాస్ బిగ్గెస్ట్ సక్సెస్ సాధించిన షో అనే చెప్పాలి, మొదటి సీజన్ డౌట్ పడితే ఎన్టీఆర్ అండ్ ఎంటర్ టైన్ మెంట్ ఫుల్లుగా ఉండటం తో సూపర్ సక్సెస్ గా సాగిన మొదటి సీజన్ తర్వాత రెండో సీజన్ గొడవలతో ఆర్మీ లతో దుమ్ము లేపింది, మూడో సీజన్ ఏ గొడవ లేకున్నా మంచి రేటింగ్స్ ని సాధించగా…

ఇప్పుడు 4 వ సీజన్ ఎలాంటి పోటి లేని టైం లో కాకుండా IPL కి రెండు వారాల ముందు స్టార్ట్ అవ్వగా అల్టిమేట్ రేటింగ్స్ తో దూసుకు పోతుంది, మొదటి వారం రికార్డు రేటింగ్స్ ని అందుకున్న షో రెండో వారం కూడా బాగానే హోల్డ్ చేసింది, ఇక మూడో వారం లో…

IPL సీజన్ స్టార్ట్ అవ్వడం తో ఎలా హోల్డ్ చేస్తుంది అన్నది డౌట్ గా మారగా అందరికీ షాక్ ఇస్తూ IPL ఉన్నా కానీ రెండో వారం కన్నా బెటర్ రేటింగ్స్ ని మూడో వారం సొంతం చేసుకుని దుమ్ము దుమారం చేసింది బిగ్ బాస్ సీజన్ 4 మూడో వారం TRP రేటింగ్స్…

మూడో వీకెండ్ శనివారం ఎపిసోడ్ కి 9.64 TRP రేటింగ్ దక్కగా ఆదివారం ఎపిసోడ్ కి రికార్డ్ లెవల్ లో 13.6 TRP రేటింగ్ దక్కింది… ఇవి IPL స్టార్ట్ అయిన రోజులు అయిన అల్టిమేట్ రేటింగ్స్ ని సాధించింది బిగ్ బాస్ తెలుగు 4…. ఇక మూడో వారం వర్కింగ్ డేస్ ఎపిసోడ్స్ కి మొత్తం మీద యావరేజ్ గా….

8.68 TRP రేటింగ్ దక్కిందని సమాచారం… అంటే వర్కింగ్ డేస్ కి కూడా ఏమాత్రం ఇంపాక్ట్ చూపలేదు IPL…. ఇక IPL మొదటి మ్యాచ్ కి తెలుగు లో TRP కూడా సాలిడ్ గా దక్కింది…18.55 మిలియన్స్ ఇంప్రెషన్స్ ని అంటే… సింపుల్ గా TRP లెక్కల్లో 23 రేటింగ్ కి తగ్గని TRP ని సొంతం చేసుకుంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here