Home న్యూస్ వారియర్ రికార్డ్ బ్రేక్ చేసిన బింబిసార….3 నెలల్లో నంబర్ 1 ఇదే!!

వారియర్ రికార్డ్ బ్రేక్ చేసిన బింబిసార….3 నెలల్లో నంబర్ 1 ఇదే!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ 2 నెలలుగా టాలీవుడ్ ఇండస్ట్రీ ఆశించిన విజయాలు ఏమి కూడా సొంతం అవ్వలేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్న సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బొక్క బోర్లా పడ్డాయి. ఇలాంటి టైం లో ఇప్పుడు బింబిసార సినిమా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంటూ సెన్సేషనల్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ అల్టిమేట్ ఓపెనింగ్స్ ని అందుకుని బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసింది.

కాగా లాస్ట్ రెండు మూడు నెలల్లో రిలీజ్ అయిన మీడియం రేంజ్ మూవీస్ లో ఉస్తాద్ రామ్ పోతినేని నటించిన ది వారియర్ సినిమా హైయెస్ట్ ఓపెనింగ్స్ ని అందుకున్న సినిమాగా నిలిచింది. ఆ సినిమా కి ఇంకా ఓపెనింగ్స్ ఎక్కువగానే సొంతం అయ్యేవి కానీ…

The Warriorr 12 Days Total World Wide Collections!

టాక్ అండ్ వర్షాల ప్రాబ్లమ్ వలన మొదటి రోజు 7.02 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. కానీ ఇందులో 1.60 కోట్లు హైర్స్ ఉండగా వర్త్ షేర్ 5.42 కోట్ల దాకా సొంతం అవ్వగా ఇప్పుడు ఈ కలెక్షన్స్ రికార్డ్ ను కళ్యాణ్ రామ్ బింబిసార సినిమా బ్రేక్ చేసి దుమ్ము లేపింది.

BimbiSara 2 Days Total World Wide Collections!

బింబిసార సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు 6.30 కోట్ల షేర్ ని అందుకోగా ఇందులో హైర్స్ 46 లక్షల దాకా ఉండగా వర్త్ షేర్ ఏకంగా 5.84 కోట్ల దాకా ఉంది. దాంతో ఆల్ మోస్ట్ 42 లక్షల లీడింగ్ తో వర్త్ షేర్ పరంగా వారియర్ ను బ్రేక్ చేసి లాస్ట్ మూడు నెలల్లో మీడియం రేంజ్ మూవీస్ లో వర్త్ షేర్ పరంగా హైయెస్ట్ కలెక్షన్స్ ని…

BimbiSara 1st Day Total World Wide Collections!

సొంతం చేసుకున్న సినిమాగా నిలిచింది బింబిసార సినిమా. సినిమా బాక్స్ ఆఫీస్ జోరు చూస్తుంటే లాంగ్ రన్ లో మరిన్ని అద్బుతమైన కలెక్షన్స్ ని సొంతం చేసుకుని కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ షేర్ ని అందుకుని దుమ్ము లేపే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here