Home న్యూస్ 3.5 అనుకుంటే డే 2 అరాచకం….2 డేస్ బింబిసార టోటల్ కలెక్షన్స్!!

3.5 అనుకుంటే డే 2 అరాచకం….2 డేస్ బింబిసార టోటల్ కలెక్షన్స్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ బింబిసార రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ తో దుమ్ము లేపుతూ దూసుకు పోతూ ఉండగా సినిమా కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ తో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తూ దూసుకు పోతుంది. కాగా మొదటి రోజు ఊరమాస్ కలెక్షన్స్ తర్వాత సినిమా రెండో రోజు కూడా అదే రేంజ్ లో…

BimbiSara 2 Days Total World Wide Collections!

బాక్స్ ఆఫీస్ దగ్గర రచ్చ చేసి సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని అనుకున్న అంచనాలను అన్నీ కూడా మించి పోయి ఊచకోత కోసింది. సినిమా రెండో రోజు సినిమా తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద 3.2 కోట్ల నుండి 3.5 కోట్ల రేంజ్ లో షేర్ ని…

అందుకోవచ్చు అనుకోగా ఫైనల్ లెక్కలు బాగుంటే ఇంకా ముందుకు వెళుతుంది అనుకున్నా సినిమా ఏకంగా ఆ మార్క్ ని దాటేసి 4.52కోట్ల షేర్ ని అందుకుని దుమ్ము లేపింది.
👉Nizam: 1.77Cr
👉Ceeded: 95L
👉UA: 65L
👉East: 27L
👉West: 19L
👉Guntur: 32L
👉Krishna: 25L
👉Nellore: 12L
AP-TG Total:- 4.52CR(7.20Cr~ Gross)

ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 2 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 3.92Cr
👉Ceeded: 2.24Cr
👉UA: 1.55Cr
👉East: 70L
👉West: 55L
👉Guntur: 89L
👉Krishna: 59L
👉Nellore: 38L
AP-TG Total:- 10.82CR(16.50Cr~ Gross)
Ka+ROI: 0.50L
OS – 1.05Cr
Total World Wide: 12.37CR(20.00CR~ Gross)

మొత్తం మీద సినిమాను బాక్స్ ఆఫీస్ దగ్గర 15.60 కోట్ల రేంజ్ రేటుకి అమ్మగా సినిమా 16.20 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి 2 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 3.83 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంటే బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా నిలుస్తుంది అని చెప్పాలి.

BimbiSara 1st Day Total World Wide Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here