Home న్యూస్ పవర్ స్టార్ సినిమాకి ఈ రెస్పాన్స్ ఏంటి సామి….టాలీవుడ్ షాక్!

పవర్ స్టార్ సినిమాకి ఈ రెస్పాన్స్ ఏంటి సామి….టాలీవుడ్ షాక్!

0

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సాయి ధరం తేజ్(Sai Dharam Tej) కలిసి నటిస్తున్న లేటెస్ట్ మూవీ బ్రో ది అవతార్(Bro The Avatar సినిమా ఆడియన్స్ ముందుకు ఈ నెల ఎండ్ లో భారీ లెవల్ లో రిలీజ్ కి సిద్ధం అవుతూ ఉండగా సినిమా లోని…

అఫీషియల్ టీసర్ ఆల్ రెడీ రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న తర్వాత రీసెంట్ గా సినిమాలోని ఫస్ట్ సాంగ్ మై డియర్ మార్కండేయ(My Dear Markandeya Lyrical Video Song) రీసెంట్ గా రిలీజ్ చేయగా తమన్ మ్యూజిక్ అందించిన ఈ సాంగ్…

పర్వాలేదు అనిపించేలా ఉన్నప్పటికీ కూడా ట్యూన్ అంత క్యాచీగా లేక పోవడంతో కామన్ ఆడియన్స్ కే కాదు ఏకంగా ఫ్యాన్స్ కి కూడా చిర్రెత్తుకొచ్చింది… సోషల్ మీడియాలో ఇదేం పాట అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేశారు… ఫ్యాన్స్ ఇలా రివర్స్ అవ్వడం రీసెంట్ టైం లో…

ఇదే ఫస్ట్ టైం అని చెప్పాలి. ఇక ఈ సాంగ్ కి యూట్యూబ్ లో మొదటి 24 గంటల్లో వచ్చిన రెస్పాన్స్ పవన్ కళ్యాణ్ మూవీస్ తో పోల్చితే చాలా తక్కువ వ్యూస్ అండ్ లైక్సే వచ్చాయి అని చెప్పాలి. మొత్తం మీద 24 గంటల్లో ఈ సాంగ్ కి…

4.24 మిలియన్ వ్యూస్ సొంతం అవ్వగా ఓవరాల్ గా 24 గంటల్లో లైక్స్ పరంగా 242.5K లైక్స్ ని మాత్రమే అందుకుంది. పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్(Bheemla Nayak) సాంగ్స్ రెస్పాన్స్ తో పోల్చితే ఇది చాలా తక్కువే అని చెప్పాలి. ఇక సినిమా నుండి వచ్చే ఇతర సాంగ్స్ రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here