Home న్యూస్ పెద్ద సినిమా కాదు…స్టార్స్ లేరు…3rd ప్లేస్ తో చరిత్రకెక్కిందిగా!!

పెద్ద సినిమా కాదు…స్టార్స్ లేరు…3rd ప్లేస్ తో చరిత్రకెక్కిందిగా!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రీ రిలీజ్ ల ట్రెండ్ ఓ రేంజ్ లో సాగుతూ ఉండగా అన్ని సినిమాలు స్టార్స్ నటించినవే బాక్స్ ఆఫీస్ దగ్గర రీ రిలీజ్ లో కూడా సంచలనం సృష్టిస్తూ వస్తూ ఉండగా కొందరు మీడియం రేంజ్ హీరోల సినిమాలు రీ రిలీజ్ అయినా కూడా పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు.

కానీ 5 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన ఈనగరానికి ఏమైంది(Ee Nagaraniki Emaindi Re Release Total Collections) సినిమా మాత్రం ఇప్పుడు రీ రిలీజ్ లో ఏకంగా ఆల్ టైం టాప్ 3 బిగ్గెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని ఊచకోత కోసింది….

రిలీజ్ రోజునే టాప్ రీ రిలీజ్ మూవీస్ తో పోటీ పడుతూ కలెక్షన్స్ ని సాధించిన సినిమా రోజులు గడుస్తున్న కొద్దీ రికార్డ్ కలెక్షన్స్ జోరుని కొనసాగించి టోటల్ రీ రిలీజ్ రన్ లో ఏకంగా 3.5 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది…

ఒకసారి సినిమా రీ రిలీజ్ డే వైజ్ కలెక్షన్స్ ని గమనిస్తే… 
👉Day 1: 1.69Cr~
👉Day 2: 38L~
👉Day 3: 48L~
👉Day 4: 48L~
👉Day 5: 12L~
👉Day 6: 8L~
👉Day 7: 5L~
Remaining Days – 6L~
👉AP-TG Total – 3.34CR~ GROSS

ఇక సినిమా టోటల్ గా మేజర్ ఏరియాలలో సాధించిన టోటల్ కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే.. 
👉Nizam: 1.84Cr~
👉Andhra+Ceeded: 1.50Cr~
👉AP-TG Total – 3.34CR~ GROSS
👉KA+ROI – 18L
Total World Wide: 3.52CR~ Gross

మొత్తం మీద సినిమా 3.52 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని రీ రిలీజ్ లో సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపగా ఖుషి(Khushi4K) మరియు సింహాద్రి(Simhadri4K) సినిమాల తర్వాత మూడో హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్స్ ని రీ రిలీజ్ లో సొంతం చేసుకున్న సినిమాగా ఎపిక్ రికార్డ్ ను సృష్టించింది ఈ సినిమా…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here