Home గాసిప్స్ బ్లాక్ బస్టర్ పొలిమేర2….బడ్జెట్ ఎంత…ఈ రేంజ్ ఊచకోత ఏంటి సామి!!

బ్లాక్ బస్టర్ పొలిమేర2….బడ్జెట్ ఎంత…ఈ రేంజ్ ఊచకోత ఏంటి సామి!!

0

బాక్స్ అఫీస్ దగ్గర చిన్న సినిమా అయిన పొలిమేర2(Polimera2) సినిమా రిమార్కబుల్ కలెక్షన్స్ తో దుమ్ము  భారీ విజయాన్ని నమోదు చేసి సంచలనం సృష్టించింది…. సినిమా మొదటి పార్ట్ సాలిడ్ OTT సక్సెస్ తర్వాత రెండో పార్ట్ పై మంచి అంచనాలు ఏర్పడగా సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ అంచనాలను…

అందుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి జోరుని చూపెడుతూ దూసుకు పోతూ ఉండగా సినిమా వీకెండ్ లోనే బ్రేక్ ఈవెన్ ని పూర్తి చేసుకుని లాభాలను సాలిడ్ గా సొంతం చేసుకుంటూ దూసుకు పోతుంది. కాగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం హ్యూజ్ బ్లాక్ బస్టర్ గా రచ్చ చేస్తూ ఉండగా సినిమా ఓవరాల్ గా ఎంత బడ్జెట్ తో…

తెరకెక్కింది… ఓవరాల్ గా ఏ రేంజ్ లో లాభాలను మేకర్స్ కి అందించింది అన్నది ఆసక్తిగా మారగా…సినిమా ఓవరాల్ గా 3 కోట్ల రేంజ్ బడ్జెట్ లో రూపొందింది అంటూ టాలీవుడ్ స్ట్రాంగ్ టాక్ ఉండగా ప్రమోషన్స్ ఖర్చులతో కలిపి 3.5 కోట్లకు పైగా బడ్జెట్ అయింది అంటున్నారు…. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గరే ఈ మొత్తం మీద…

డబుల్ ప్రాఫిట్స్ దిశగా దూసుకు పోతూ ఉండగా ఇక సినిమా కి నాన్ థియేట్రికల్ రైట్స్ తో సాలిడ్ లాభాలు మేకర్స్ కి సొంతం అయ్యాయి అని చెప్పొచ్చు…. చిన్న సినిమానే అయినా కూడా ఈ రేంజ్ లో లాభాలను సొంతం చేసుకుంటూ దూసుకు పోతున్న పొలిమేర2 సినిమా…

లాంగ్ రన్ లో సెన్సేషనల్ లాభాలను సొంతం చేసుకుంది ఈ సినిమా……. ఇక సినిమా అప్ కమింగ్ సీక్వెల్స్ మాత్రం సాలిడ్ బడ్జెట్ లతో భారీ స్టార్ కాస్ట్ తో తెరకెక్కబోతున్నాయని మేకర్స్ అనౌన్స్ చేశారు. ఇక ఆ సినిమాలు ఏ రేంజ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర రచ్చ చేస్తాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here