Home టోటల్ కలెక్షన్స్ అక్షరాలా 21.25 కోట్లు…ఊచకోత కోసిన…పొలిమేర2 టోటల్ కలెక్షన్స్!!

అక్షరాలా 21.25 కోట్లు…ఊచకోత కోసిన…పొలిమేర2 టోటల్ కలెక్షన్స్!!

0

పొలిమేర1….OTT లో సెన్సేషనల్ హిట్ గా నిలిచిన ఆ సినిమా సీక్వెల్ గా వచ్చిన పొలిమేర2(Polimera2 Movie) మంచి బజ్ ను సొంతం చేసుకుని ఆడియన ముందుకు నవంబర్ లాంటి అన్ సీజన్ లో రిలీజ్ అయ్యి ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుని లాంగ్ రన్ ను కూడా సాలిడ్ గా సొంతం చేసుకుని…

చిన్న సినిమానే అయినా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది. సోలో రన్ కనుక సొంతం చేసుకుని ఉంటే లాంగ్ రన్ లో సినిమా మరింత సాలిడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని ఉండేది. సినిమా టోటల్ రన్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర…..

సాధించిన ఏరియాల వారి కలెక్షన్స్ లెక్కలను ఒకసారి గమనిస్తే… 
Polimera2 Total WW Collections Report
👉Nizam – 4.75Cr~
👉Ceeded – 1.04Cr~
👉Andhra – 3.81Cr~
Total AP TG:- 9.60CR~(18.00CR~ Gross)
👉KA+ROI+OS: 1.20Cr~
WW Collections:- 10.80CR(21.25CR~ Gross)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 4 కోట్ల రేంజ్ వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా టోటల్ రన్ లో 4 కోట్ల టార్గెట్ మీద 6.80 కోట్ల ప్రాఫిట్ తో డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. టోటల్ రన్ లో 21.25 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను ఓ చిన్న సినిమా సొంతం చేసుకోవడం మామూలు విషయం కాదనే చెప్పాలి….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here