Home టోటల్ కలెక్షన్స్ చంద్రముఖి2 టోటల్ కలెక్షన్స్…మైండ్ బ్లాంక్ రిజల్ట్!

చంద్రముఖి2 టోటల్ కలెక్షన్స్…మైండ్ బ్లాంక్ రిజల్ట్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర 2005 టైంలో ఎపిక్ సక్సెస్ ను సొంతం చేసుకున్న సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) నటించిన చంద్రముఖి(Chandramukhi) సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే. అలాంటి సినిమాకి సీక్వెల్ అంటూ ఆల్ మోస్ట్ 13 ఏళ్ల తర్వాత సీక్వెల్ అంటూ తెరకెక్కించగా రాఘవ లారెన్స్(Raghava Lawrence) నటించిన లేటెస్ట్ మూవీ చంద్రముఖి2(Chandramuki2 Movie) సినిమా…

ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమాకి మొదటి ఆటకే ఆడియన్స్ నుండి నెగటివ్ టాక్ ఓ రేంజ్ లో సొంతం అయింది, దాంతో ఏ దశలో కూడా అంచనాలను అందుకోలేక పోయిన ఈ సినిమా తెలుగు లో తమిళ్ లో కూడా నిరాశ పరిచే రిజల్ట్ ను సొంతం చేసుకుని భారీ లాస్ నే సొంతం చేసుకుంది…

సినిమా తెలుగు లో టోటల్ రన్ లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
#Chandramukhi2 Telugu States Total Collections
👉Nizam: 1.58Cr
👉Ceded: 74L
👉Andhra: 2.20CR
Total Collections:- 4.52CR(9.15CR~ Gross)
11 కోట్ల బ్రేక్ ఈవెన్ కి సినిమా మొత్తం మీద టోటల్ రన్ లో సాధించిన కలెక్షన్స్ తో 6.48 కోట్ల లాస్ ను సొంతమ చేసుకుని డిసాస్టర్ గా నిలిచింది.

ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ రన్ లో సాధించిన కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే… 
Chandramuki2  Total WW Collections Report
👉Telugu States – 9.15Cr~
👉Tamilnadu – 31.65Cr
👉Karnataka- 3.05Cr
👉Kerala – 1.35Cr
👉ROI – 1.55Cr~
👉Overseas – 7.85R~***
Total WW Collections – 54.60CR GROSS(26.55CR~ share)

సినిమా మొత్తం మీద 43 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా టోటల్ రన్ లో సాధించిన కలెక్షన్స్ తో 16.45 లాస్ ను సొంతం చేసుకుని డిసాస్టర్ గా పరుగును పూర్తి చేసుకుంది. మొదటి పార్ట్ సక్సెస్ ఏమాత్రం రెండో పార్ట్ కి హెల్ప్ అవ్వలేదు అనే చెప్పాలి. సినిమా మొత్తం మీద భారీగా నిరాశ పరిచే రిజల్ట్ ను సొంతం చేసుకుని పరుగును పూర్తి చేసుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here