Home న్యూస్ చిరు 4…బాలయ్య 4….టోటల్ గా లిస్టు ఇదే!

చిరు 4…బాలయ్య 4….టోటల్ గా లిస్టు ఇదే!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో స్టార్స్ నటించిన సినిమాలకు ఎక్స్ లెంట్ కలెక్షన్స్ రావడం కామన్, కానీ ఓవర్సీస్ లో సినిమాలకు మంచి కలెక్షన్స్ రావాలి అంటే టాక్ చాలా ముఖ్యం, సీనియర్ హీరోల విషయంలో రీ ఎంట్రీ తర్వాత మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) చేసిన సినిమాల్లో 2 తప్పితే మిగిలిన సినిమాలు…

అక్కడ మంచి కలెక్షన్స్ ని అందుకోగా మరో సీనియర్ హీరో అయిన నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) కెరీర్ లో ఒక టైం లో లోవేస్ట్ ఫేస్ నుండి ఇప్పుడు కెరీర్ బెస్ట్ ఫామ్ లో దూసుకు పోతూ… హాట్రిక్ 1 మిలియన్ గ్రాస్ మూవీస్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపగా… మొత్తం మీద…

Bhola Shankar 6 Days WW Collections!

ఓవర్సీస్ లో 4 సార్లు 1 మిలియన్ మార్క్ ని అందుకుని సీనియర్ హీరోల్లో మెగాస్టార్ తో సమంగా ఇప్పుడు నిలిచాడు, వరుస సినిమాల విషయంలో మాత్రం హాట్రిక్ తో రికార్డ్ కొట్టాడు బాలయ్య… ఇక ఓవరాల్ గా ఓవర్సీస్ లో హైయెస్ట్ 1 మిలియన్ మార్క్ ని అందుకున్న సినిమాల్లో…

మహేష్ బాబు(Mahesh Babu) ఎవ్వరికీ అందనంత ఎత్తులో 11 సినిమాలతో ఉండగా తర్వాత నాని(Nani) 8 సినిమాలతో తర్వాత ఎన్టీఆర్(JR NTR), పవన్ కళ్యాణ్(Pawan Kalyan) 7 సినిమాలతో ఉండగా ప్రభాస్(Prabhas) అల్లు అర్జున్(Allu Arjun) లు 5 సినిమాలతో జోరు చూపించారు…

Bhagavanth Kesari 2 Days Total WW Collections!!

బాలయ్య చిరులతో పాటు విజయ్ దేవరకొండ 4 సినిమాలను 1 మిలియన్ మార్క్ ని అందుకోగా రామ్ చరణ్ వెంకటేష్ లు 3 సినిమాలతో నిలిచారు. నాగార్జున, నాగ చైతన్య సాయి ధరం తేజ్ ల 2 సినిమాలు 1 మిలియన్ మార్క్ ని అందుకున్నాయి. ఓవరాల్ గా సీనియర్స్ లో చిరు బాలయ్యల జోరు స్టార్స్ కి ఏమాత్రం తీసిపోని విధంగా ఉండటం విశేషం అని చెప్పాలి.

AP-TG 5th Day Highest Share Movies

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here