Home న్యూస్ 3.2 కోట్లకు అమ్మితే 10 రోజుల్లో వచ్చింది ఇది..టాక్ బాగున్నా..??

3.2 కోట్లకు అమ్మితే 10 రోజుల్లో వచ్చింది ఇది..టాక్ బాగున్నా..??

0

చిన్న సినిమా చి.ల.సౌ రీసెంట్ గా రిలీజ్ అయ్యి మంచి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. కానీ సినిమా లో కమర్షియల్ ఎలిమెంట్స్ తక్కువగా ఉండటం కొద్దివరకు ఎఫెక్ట్ చూపింది. దాంతో కేవలం మల్టీప్లెక్స్ మరియు ఏ సెంటర్స్ కె పరిమితం అయింది ఈ సినిమా.

ఓవరాల్ గా 3.2 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ని సాధించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మినిమమ్ 4 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగింది. కాగా ఓవరాల్ గా 10 రోజులు ముగిసే సమయానికి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 2.61 కోట్ల షేర్ ని సాధించింది.

క్లీన్ హిట్ కొట్టాలి అంటే మరో 1.4 కోట్ల వరకు షేర్ ని సినిమా సాధించాల్సి ఉంటుంది. సినిమా ఎంత బాగున్నా యూత్ అండ్ మాస్ ఆడియన్స్ ఎక్కువగా చూస్తేనే ఏ సినిమా అయినా బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అయ్యేది. కానీ టూ క్లాస్ మూవీ అయిన చి.ల.సౌ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ తెచ్చుకున్నా హిట్ గీత దాటడం కష్టంగానే ఉందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here