బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా మొత్తం మీద 2.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ని సొంతం చేసుకోగా మినిమమ్ 3.2 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ టోటల్ రన్ లో 2.1 కోట్ల షేర్ ని మాత్రమే సాధించగలిగింది.
టాక్ బాగున్న మరీ క్లాస్ గా ఉండటం, పోటీలో గూఢచారి సినిమా ఫుల్ జోరు చూపడం ఈ సినిమా కి ప్రతికూలంగా మారాయని చెప్పొచ్చు. దాంతో టాక్ బాగానే ఉన్నా ప్రీ రిలీజ్ బిజినెస్ అందుకోలేక ఫ్లాఫ్ గా మిగిలిపోయింది ఈ సినిమా. సోలో గా రిలీజ్ అయ్యి ఉంటే కచ్చితంగా సినిమా క్లీన్ హిట్ గా నిలిచేది అని చెప్పొచ్చు.