Home న్యూస్ కస్టడీకి పెట్టిన బడ్జెట్ ఎంత…ఎంత రికవరీ అయ్యిందంటే!!

కస్టడీకి పెట్టిన బడ్జెట్ ఎంత…ఎంత రికవరీ అయ్యిందంటే!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య నటించిన లేటెస్ట్ మూవీ కస్టడీ కొద్ది వరకు ఆడియన్స్ ను అలరించే ప్రయత్నం చేసినా కూడా జనాల నుండి అనుకున్న రేంజ్ లో రెస్పాన్స్ అయితే రాలేదు. దాంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారానే ఆల్ మోస్ట్ పరుగును పూర్తీ చేసుకున్నట్లు అయింది. రెండో వారంలో చాలా తక్కువ థియేటర్స్ లో…

పరుగును కొనసాగించిన సినిమా మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారం తర్వాత 35 లక్షల దాకా షేర్ ని మాత్రమే సొంతం చేసుకుంది ఇప్పుడు. దాంతో టోటల్ గా సినిమా ఇప్పటి వరకు 7.05 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా సినిమాను మొత్తం మీద…

Custody 4 Days Total Collections!

పబ్లిసిటీ అండ్ ప్రింట్ ఖర్చులతో కలిపి 45 కోట్ల రేంజ్ బడ్జెట్ లో నిర్మించగా నాన్ థియేట్రికల్ రైట్స్ కింద 24 కోట్లకు పైగా రికవరీ అయ్యిందని సమాచారం. మిగిలిన అమౌంట్ బిజినెస్ 24 కోట్ల వరకు జరగడంతో ఓవరాల్ గా మేకర్స్ కి పెట్టిన అమౌంట్ కొంచం వచ్చినప్పటికీ…

బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా కి మాత్రం మినిమమ్ కలెక్షన్స్ లేక పోవడంతో కొన్న వాళ్ళందరికీ సినిమా ఇప్పుడు నష్టాలనే మిగిలించింది అని చెప్పాలి. దాంతో నష్టాలను మేకర్స్ కొద్ది వరకు పూడ్చే అవకాశం ఉండగా ఓవరాల్ గా నిర్మాతకి కూడా సినిమా నష్టాలను మిగిలించే అవకాశం ఉంది. దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గరే కాదు ఓవరాల్ గా నిర్మాతకి కూడా సినిమా లాస్ వెంచర్ గా నిలవబోతుంది.

Custody 5 Days Total Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here