బాక్స్ ఆఫీస్ దగ్గర యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య నటించిన లేటెస్ట్ మూవీ కస్టడీ తెలుగు తమిళ్ లో రూపొందగా సినిమా మొదటి ఆటకే మిక్సుడ్ టాక్ ను సొంతం చేసుకోగా వీకెండ్ లో ఏమాత్రం ఇంపాక్ట్ ని చూపించలేక పోయింది. ఇక వర్కింగ్ డేస్ లో కొంచం పర్వాలేదు అనిపించేలా హోల్డ్ చేసినా కూడా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగి పోయింది.
మొత్తం మీద మొదటి వీక్ లో 6.45 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకున్న సినిమా రెండో వారంలో కొత్త సినిమాలు రిలీజ్ ఉండటంతో థియేటర్స్ ని చాలా వరకు కోల్పోవాల్సి వచ్చింది. రిలీజ్ అవ్వడం 550 వరకు థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా…
రెండో వారంలో అన్ని చోట్లా కలిపి 150 వరకు థియేటర్స్ కూడా లేక పోవడం విచారకరం. సినిమా 8వ రోజు 12 లక్షలు 9వ రోజు 8 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా టోటల్ గా 8 రోజుల్లో టోటల్ గా 6.70 కోట్ల రేంజ్ లో షేర్ ని వరల్డ్ వైడ్ గా సొంతం చేసుకుంది.
సినిమా 25 కోట్ల షేర్ మార్క్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా కస్టడీ టార్గెట్ కి చాలా దూరంలోనే ఆగిపోయి భారీ నష్టాలను సొంతం చేసుకోవడం ఖాయం అవ్వగా ఈ సినిమా రిజల్ట్ తో నాగ చైతన్యకి బాక్ టు బాక్ భారీ డిసాస్టర్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం అయ్యాయి అని చెప్పాలి ఇప్పుడు.
Bagunna movie ni chedagottaaru meeru
Evarikosam meeru oka family movies ni Target chesi flop chestunaro nakodaka Mee site lo unna reviews anni buthule . Genuine ga undandi ra edava nakodaka